గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం -మంత్రి జగదీష్ రెడ్డి

మొదటి విడత లో పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్ ల పంపిణి కార్యక్రమాన్ని నల్గొండ లో మంత్రులు.. జగదీష్ రెడ్డి… తలసాని శ్రీనివాస్ యాదవ్ . ప్రారంభించినారు ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి చరిత్రలో ఏ నాయకుడు చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో అమలు చేస్తున్నారాణి …. గొర్రెల పంపిణీ పథకం గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు ….. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసిందని… గతం లో తెలంగాణలో మాసం దిగుమతులు వచ్చేవి.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది……గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తున్నారని….. కరోన కారణంగా గొర్రెల పంపిణీ నిలిచిపోయినందున …కరోన పరిస్థితి లు చక్కబడగానే వెంటనే పెండింగ్ లో ఉన్న యూనిట్ లను పంపిణీ చేస్తున్నామని ……..వచ్చే బడ్జెట్ లో రెండో విడత గొర్రెల పంపిణీ కి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అన్నారు .

ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్….
ఈ రోజు గొల్ల కుర్మలు చాలా సంతోషంగా ఉన్నార… కులవృత్తి చేసుకుంటూ ఆత్మభిమానం తో జీవిస్తున్నారు….

సీఎం కేసీఆర్ చెప్పితే అది చట్టం చేసినట్టే…..ఒక యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నాం…… అర్హులు
అందరికి అందిస్తున్నాం…….
సమైక్య ప్రభుత్వం లో కులవృత్తులు సర్వనాశనం అయి మూలకు పడ్డాయని ….
రైతు బంధు రైతు భీమా పథకాలు రైతులకు వరం లా మారాయన్నారు …సంచార పశువైద్య శాలలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం……గొఱ్ఱెలకు ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నాం……..

ప్రతిపక్ష పార్టీల కుళ్లు రాజకీయాల్లో పడి కుల సంఘాలు ఆగం ఆగం కావొద్దు అని వేడుకున్నారు….
కేసీఆర్ నాయకత్వం అన్ని వర్గాలు, అన్ని కులవృత్తలు పూర్వ వైభవం సంతరించుకున్నవి అన్నారు. TRS పార్టీ అంటే ప్రతి ఒక్కరి పార్టీ… ప్రతి ఒక్కరి ఇంట్లో TRS జెండా ఉంటుందని అన్నారు
ఈ సమావేశంలో మాట్లాడిన.
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయి…ఇది తెలంగాణ ప్రజల అదృష్టం.. ప్రతిపక్షాలు అడ్డగోలుగా, మర్యాద లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నాయి…సాధించుకున్న తెలంగాణ లో సీఎం కేసీఆర్ నాయకత్వం లో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఉమ్మడి నల్గొండ లో సాగు నీటి ప్రాజెక్టు లు అన్ని పూర్తి అవుతున్నాయి… కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వం చల్లగా ఉంటే ప్రజలంతా సంతోషంగా వుంటారని ఈ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బంది ఎదురైన నష్టపోయేది ప్రజలేనని…. ఇప్పుడు గ్రామీణ కులవృత్తులు అన్ని చాలా బాగా అభివృద్ధి అవుతున్నాయి అన్నారు ..

Related posts

Leave a Comment