TRS పట్టణ అధ్యక్షులుగా పిల్లి రామరాజు

నేడు V.T కాలనీలోని తమ  క్యాంపు కార్యాలయం లో..

 TRS పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షులుగా   పిల్లి రామరాజు యాదవ్ 

ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్  లను నియమించారు.

ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో  నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్.. కౌన్సిలర్లు ఉన్నారు.

Related posts

Leave a Comment