న్యూ ఇయర్ వేడుకలకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రం లో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు…. మీడియా లో వచ్చిన కథనాలను చూసి సుమోటో గా విచారించిన హైకోర్టు.. ఒక వైపు  డైరెక్టర్ పబ్లిక్ హెల్త్  కొత్త  వైరస్  మోర్ డేంజర్  అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారన్న హైకోర్టు.. న్యూ ఇయర్ వేడుకలకు పబ్ లు బార్ లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఎం చేయలనుకుంటున్నారన్న హైకోర్టు. రాజస్థాన్, మహారాష్ట్ర లో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారన్న హైకోర్టు. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు.. కరోనా దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరపోద్దన్ని ప్రజలకు సూచించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. ప్రభుత్వం ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు. భౌతిక దూరం, మాస్క్ లు తప్పకుండా వినియోగించాలన్న హైకోర్టు.. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి7 న…

నూతన సంవత్సర వేడుకుల సందర్భంలో విసృత తనిఖీలు..

కారులో యువకులు అక్రమంగా గంజాయు తరలిస్తుండగా పట్టుకున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు 103 కిలోల గంజాయి స్వాధీనం HATi RAM@రాహుల్(24) అరెస్ట్ రిమాండ్ కు తరలింపు, మరొకరు కృష్ణ పరారీ నిందితుడు నుండి ఒక కారు, బైక్, ఒక ఫోన్ స్వాధీనం…

అమెరికాలో నల్గొండ జిల్లా వాసి మృతి

నల్గొండ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలోని న్యూజెర్సీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారులో మంటలు చెలరేగి దేవేందర్‌రెడ్డి(45) సజీవదహనమయ్యారు. దేవేందర్‌రెడ్డి స్వస్థలం దేవరకొండ మండలం కర్నాటిపల్లి, దేవేందర్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తునారు, తెరాస ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యుడిగా ఉన్న దేవేందర్‌రెడ్డి

త్రాగి వాహనాలను నడపకండి

నల్లగొండ రూరల్  ప్రజలకు పోలీస్ వారి ముఖ్య సూచన:.. Accident and incident Free Day 1.ఈ నెల డిసెంబర్ 31వ తేదీన రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పోలీసుల అద్వర్యం లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును. 2. 4 పోలీసు టీమ్లు స్థానిక మరియు సంచార టీమ్లుగా ఏర్పడి ప్రత్యేకంగా  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.పరీక్షించు సమయంలో వీడియో రికార్డు చేయబడును. 3.  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాలు స్వాధినం చేసుకోబడును.ఆ  రోజు ప్రయణించువారు పై విషయాన్ని గమనించగలరు. 4.   డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించు సమయంలో పట్టుబడిన వ్యక్తుల సమాచారం ఆధార్ నంబరుతో జతపరచడం జరుగును.ఆ సమాచారం ఉద్యోగం మరియు వీసా మరియు పాస్పోర్ట్ ఇంకా…

కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్బావదినోత్సవం

కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్బావదినోత్సవం సందర్బంగా *కట్టంగూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది సుక్కయ్య గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  దైద రవీందర్ గారు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు*               ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి సాగర్ మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగుల నర్సింహా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెరుకు యాదగిరి మండల కాంగ్రెస్ నాయకులు పెద్ది బాలనర్సింహ మాద లింగస్వామి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెరుకు సైదులు  జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు రెడ్డిపల్లి వీరస్వామి వార్డు సభ్యులు మునుగోటి ఉత్తరయ్య పొడిచేటి శ్రీకాంత్ ఊట్కూరి శ్రీను చెరుకు రామన్న మరియు గోగు సైదులు  రాచకొండ యాదయ్య కొంపల్లి లక్ష్మయ్య కోమటి…

దైదా ఆర్థిక సహాయం

నల్లగొండ :14వ వార్డుకి చెందిన యడవల్లి జానీ మృతిచెందడం తో వారి దశదిన కర్మకు 6000/- రూపాయలు వారి కుటుంబ నికి ఆర్థిక సహాయం చేసిన టీపీసీసీ కార్యదర్శి దైదా రవీందర్ గారు    ఈ కార్యక్రమంలో కౌశల్య యూసుఫ్ రియాజ్ ఖాన్ కొండ రమేష్ పశుపతి ముడుదుడ్ల సైదులు లింగయ్య యాదవ్  దేవిక మాచర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు

ఇందిరాపార్క్ వద్ద జరిగిన రైతుల “బహిరంగ సభ”

హైదరాబాద్: ఈరోజు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన రైతుల “బహిరంగ సభ” లో పాల్గొని రైతుల పోరాటానికి మద్దత్తు ప్రకటించి బహిరంగ సభలో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల “MLC అభ్యర్థి” కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్…..  కేంద్రం తీసుకువొచ్చినా 3(మూడు) వ్యవసాయ బిల్లులను, విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలనీ, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది….

ఇన్ స్టంట్ లోన్ యాప్ లకు అడ్డుకట్ట

సైబరాబాద్ పరిదిలో లోన్ యాప్ లకు సంభందించి ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరో నలుగురుని అదుపులోకి తీసుకున్నారు… నిందుతుల నుండి రెండు లాప్ టాప్ లు, 4 మొబైల్స్, బ్యాంకులో ఉన్న 2 కోట్ల ను సీపీ సజ్జనార్ మాట్లాడుతూ లోన్ యాప్ లపై దర్యాప్తు కొనసాగుతోంది.. లాస్ట్ వీక్ లోన్ యాప్ కు సంభందించిన ఒక కేసు నమోదు అయింది.. చైనీస్ నేత్రృత్వంలో హైదరాబాద్ లో నడుస్తున్న కుబెవో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో సోదాలు చేయగా డిల్లీ కేంద్రం గా నడుస్తున్న స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కీ అనుబంధం గా కుబెవో కంపెనీ పనిచేస్తుంది.. చైనా కు చెందిన జియా జాంగ్ డైరెక్టర్ గా ఈ స్కైలైన్ కంపెనీ నడుస్తోంది.. ఈ గ్యాంగ్ 11…

పదోన్నతులు

డీజీలుగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు శ్రీ పూర్ణచందర్ రావు, శ్రీ గోపీకృష్ణ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి, శుభాకాంక్షలు చెప్పారు.