ఇన్ స్టంట్ లోన్ యాప్ లకు అడ్డుకట్ట

సైబరాబాద్ పరిదిలో లోన్ యాప్ లకు సంభందించి ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరో నలుగురుని అదుపులోకి తీసుకున్నారు…

నిందుతుల నుండి రెండు లాప్ టాప్ లు, 4 మొబైల్స్, బ్యాంకులో ఉన్న 2 కోట్ల ను సీపీ సజ్జనార్ మాట్లాడుతూ

లోన్ యాప్ లపై దర్యాప్తు కొనసాగుతోంది..

లాస్ట్ వీక్ లోన్ యాప్ కు సంభందించిన ఒక కేసు నమోదు అయింది..

చైనీస్ నేత్రృత్వంలో హైదరాబాద్ లో నడుస్తున్న కుబెవో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో సోదాలు చేయగా

డిల్లీ కేంద్రం గా నడుస్తున్న స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కీ అనుబంధం గా కుబెవో కంపెనీ పనిచేస్తుంది..

చైనా కు చెందిన జియా జాంగ్ డైరెక్టర్ గా ఈ స్కైలైన్ కంపెనీ నడుస్తోంది..

ఈ గ్యాంగ్ 11 యాప్ లను రూపొందించారు..

ఈ యాప్ లకు సంభందించి సైబరాబాద్ లో 8 కేసులు నమోదయ్యాయి..

ఆరుగురు సభ్యులు గల ముఠా లో నలుగురినీ అరెస్ట్ చేయగా ఇద్దరు పరారీలో ఉన్నారు..

ఈ గ్యాంగ్ లో ఇద్దరు చైనీస్ ఉన్నారు..

ప్రధాన నిందితుడు చైనా దేశస్థుడు జియా జాంగ్ పరారీలో ఉన్నాడు…

20 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారే వీరి టార్గెట్..

35 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు..

దేశవ్యాప్తంగా అనేక మంది భాదితులు ఉన్నారు..

ఈ యాప్ లకు NBFC అనుమతులు లేవు…

 యాప్ లను డిలీట్ చేయాలని గూగుల్ వారికి లేఖ రాయడం జరిగింది.. సీపీ సజ్జనార్*

Related posts

Leave a Comment