నూతన సంవత్సర వేడుకుల సందర్భంలో విసృత తనిఖీలు..

కారులో యువకులు అక్రమంగా గంజాయు తరలిస్తుండగా పట్టుకున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు

103 కిలోల గంజాయి స్వాధీనం

HATi RAM@రాహుల్(24) అరెస్ట్ రిమాండ్ కు తరలింపు, మరొకరు కృష్ణ పరారీ

నిందితుడు నుండి ఒక కారు, బైక్, ఒక ఫోన్ స్వాధీనం…

Related posts

Leave a Comment