న్యూ ఇయర్ వేడుకలకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రం లో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు….

మీడియా లో వచ్చిన కథనాలను చూసి సుమోటో గా విచారించిన హైకోర్టు..

ఒక వైపు  డైరెక్టర్ పబ్లిక్ హెల్త్  కొత్త  వైరస్  మోర్ డేంజర్  అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారన్న హైకోర్టు..

న్యూ ఇయర్ వేడుకలకు పబ్ లు బార్ లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఎం చేయలనుకుంటున్నారన్న హైకోర్టు.

రాజస్థాన్, మహారాష్ట్ర లో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారన్న హైకోర్టు.

ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు..

కరోనా దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరపోద్దన్ని ప్రజలకు సూచించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం.

ప్రభుత్వం ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు.

భౌతిక దూరం, మాస్క్ లు తప్పకుండా వినియోగించాలన్న హైకోర్టు..

వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి7 న సమర్పించాలన్న హైకోర్టు.

Related posts

Leave a Comment