అభివృద్ధి ని చూసి టి.ఆర్.ఎస్ లో చేరికలు : మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి.

పి.ఏ. పల్లి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారన్నారని పి.ఏ.పల్లి మండల మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి అన్నారు పి.ఏ.పల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఏం.ఆర్.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏలేటి నర్సింహ మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారన్నారు.అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ ఎల్గురి వల్లప్ రెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, టి.ఆర్.ఎస్ నాయకులు రమణంపల్లి వెంకటయ్య,దోసపాటి సాలయ్య,చిలుముల అనిల్, మద్దిమడుగు నరేష్, కొప్పెర సత్యనారాయణ, రామస్వామి పాల్గొన్నారు.

సేకరణ: విజయ్ కుమార్, పి.ఏ. పల్లి

Related posts

Leave a Comment