అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ కార్యక్రమం ఈ రోజు ముకుందపురం లో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ హాజరైనారు, తెలంగాణ రాష్ట్ర సాధన లో భాగంగా ఆత్మ బలిదానం చేసిన వారి జ్ఞాపకార్ధం లో భాగంగా అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ కార్యక్రమం చేశారు, కార్యక్రమంలో నిడమానూరు ఎంపీపీ బొల్లం జయమ్మ గారు, ,నిడమానూరు AMC చైర్మెన్ కామర్ల జానయ్య గారు, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి గారు, మలిదశ ఉద్యమ కారులు హాలియా మున్సిపల్ కౌన్సిలర్ వర్రా వెంకట్ రెడ్డి గారు,కోప్షన్ మెంబెర్ సలీం గారు, సర్పంచ్ కేశ శంకర్ గారు., మలిదశ .ఉద్యమకారులు trs కొండల్ .తెరాస మండల పార్టీ అధ్యక్షులు తాటి సత్యపాల్ గారు, మాజీ ఎంపీపీ చేకూరి హన్మంతా రావు గారు, ఎంపీపీ సలహాదారు బొల్లం రవిగారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నూకల వెంకటరెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు,తెరాస నాయకులు బొల్లం సైదులు, రామ్ అంజయ్య గారు, మహిళ అధ్యక్షులు,కవిత గారు, శ్రీలత గారు, మండలి సునీత గారుఉద్యమ నాయకులు, తెరాస కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related posts

Leave a Comment