ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఊరట “ముఖ్యమంత్రి సహాయనిధి”- కంచర్ల

నల్లగొండ : నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ వీటి కాలనీ క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన105 మంది పేద వర్గాలకు చెందిన బాధితులకు 56 లక్షల 10 వేల రూపాయలు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు 

చెక్కుల పంపిణికార్యక్రమంలో మాట్లాడుతున్న కంచర్ల ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేద వర్గాలకు చెందిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఊరటగా ఉదారంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సాయం అందించడం పేద వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ నియోజక వర్గం ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సాయం అందుకోవటం లో అగ్రభాగాన ఉందని ఇందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఇప్పటివరకు 2600 ఫైళ్ళు పంపగా అందులో1900 ఫైళ్లకు గానూ ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందించామని నేడు 105 మందికి 56,10, 000/- రూపాయల విలువ గల చెక్కులు అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్  కనగల్ ఎంపీపీ కరీం పాషా,  జెడ్పిటిసి చెట్ల వెంకటేశం పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ పిల్లి రాజు యాదవ్ కనగల్ తిప్పర్తి సింగిల్విండో చైర్మన్ లు వంగాల సహదేవ రెడ్డి, పాశం సంపత్ రెడ్డి నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, ఆది మల్ల లింగయ్య కనగల్ వైస్ ఎంపీపీ  రామగిరి శ్రీధర్ రావు కౌన్సిలర్ లు అభిమన్యు శ్రీనివాస్,  బోయినపల్లి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, కొండూరు సత్యనారాయణ,  గోగుల శ్రీనివాస్ యాదవ్,  ఊటుకూరి వెంకట్ రెడ్డి,  వట్టిపల్లి శ్రీనివాస్, పున్న గణేష్, మార్కెట్ వైస్ చైర్మన్ పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి,  నాయకులు కటికం సత్తయ్య గౌడ్  చిలుకల గోవర్ధన్ బకరం వెంకన్న,  కంచనపల్లి రవీందర్రావు,  లోడింగ్ గోవర్ధన్ తవిటి కృష్ణ  కందుల లక్ష్మయ్య మామిడి శీను బీరం గోపాల్ రెడ్డి ఎంపీటీసీలు Yవెంకట్ రెడ్డి,  రాజుపేట మల్లేష్ , నామా నగేష్,  సర్పంచులు జాన్ రెడ్డి తిరుమలేష్ జంగయ్య నరసింహ, కేదారి,  వెంకట్ రెడ్డి, స్వామి, కొడదుల వెంకన్న అవురేసి శీను హేమ నాయక్ సతీష్ గంగమ్మ చంద్రయ్య,  గంగమ్మ చంద్రయ్య, ఆది మల్ల లింగయ్య జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి మహమ్మద్ జాన్ తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment