కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

నల్గోండ జిల్లా పీ.ఏపల్లి మండలం చింతలతండా గ్రామంలో రమావత్ సోమ్లి(55)విద్యుత్‌ వైర్ తగిలి మృతి ఇంట్లో వెలుగులు నింపే కరెంట్ ఒక కుటుంబంలో చీకట్లు నింపింది విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం సకాలంలో స్పందించక పోవటం వల్లనే ఇలా.గత వారం రోజులుగా ఊర్లో ఉన్న ఎనభై ఇండ్లకు ఎర్త్ వస్తుంది ఈ విషయమై విద్యుత్ అధికారులను సర్పంచ్ ను యంపీటీసి తదితరులను సంప్రదించినా పంట్టించుకోకపోవడంతో ఈ రోజు నిండు ప్రాణాన్ని పొట్టన బెట్టుకున్నారు ఎర్త్ వస్తున్నప్పటికీ విద్యుత్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవటంతో ఈ గోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

సేకరణ:విజయ్ కుమార్, పిఎ పల్లి.

Related posts

Leave a Comment