కాంట్రాక్టుల లో పారదర్శకత పాటించాలి-కంచర్ల


నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రజా ప్రతినిధులు విద్యుత్ అధికారులతో,జరిపిన రివ్యూ సమావేశం లో ప్రజా ప్రతినిధులు పలు సమస్యలు ప్రస్తావించారు.
నల్లగొండ నియోజకవర్గం లో 6 చోట్ల సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు.
నెల వారి క్రమం తప్పకుండ మీటర్ రీడింగ్ తీయాలని
అదనంగా ట్రాన్ఫర్మర్ లు, లూజ్ లైన్ స్థంబాలు, మూడో వైర్ కొరకు
విద్యుత్ కాంట్రాక్టు ఇచ్చే విషయం లో పారదర్శకత పాటించాలి
సబ్ స్టేషన్ లలో ఆపరేటర్ ల పనితీరు బాగాలేదు
గ్రామాలలో వీధి దీపాలకు స్తంభాల మంజూరు కొరకు
ఈ సమస్యలు పరిష్కారం కొరకు వెంటనే తగు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కంచర్ల అధికారులను ఆదేశించారు..
ఈ రివ్యూ సమావేశం లో విద్యుత్ శాఖ SC, DE, ADE, AE ల తోపాటు కనగల్, తిప్పర్తి, MPP లు SK కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, కనగల్ ZPTC చిట్ల వెంకటేశం, సింగల్ విండో చైర్మన్ లు వంగాల సహదేవ రెడ్డి, దోటి శ్రీనివాస్. నల్గొండ, తిప్పర్తి,కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగొని యాదయ్య, trs నాయకులు బకరం వెంకన్న, తూముల రవీందర్ రావు. నియోజకవర్గం లోని పలువురు ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment