గీత కార్మికుల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.

చండూరు మండలం తెర ట్ పల్లి,గ్రామం లో గీత కార్మికుడు బోయపల్లి పెద్ద మల్లయ్య గారు తడి చెట్టు పై నుండి కింద జారి పడటం జరిగిందిపరామర్శించిన గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం వారిని పరామర్శించి గీత కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతోంది తక్షణమే గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గీత కార్మికుల కూడా నెలసరి జీతం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గీత కార్మికులకు లైసెన్స్ గాని పిఎఫ్ గాని అన్ని పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టు శివ కుమార్, గీత కార్మికుడు పబ్బు మారయ్య, బోయపల్లి అంజయ్య, శీను, యాదయ్య, నరసింహ, తదితరులు ఉన్నారు

Related posts

Leave a Comment