గీత కార్మికుల కు నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని-కొండ వెంకన్న

ప్రతి గీత కార్మికుల కి నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 20 21 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ధర్మేష్ పురం గ్రామం లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు జిమ్ కుంట్ల లింగయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ గీత కార్మికులకు సొసైటీలను లైసెన్స్ లను గ్రూపులో ఉన్న వారికి రుణాలు ఇవ్వాలని గీత కార్మికుల ప్రతి గీత కార్మికుల ప్రతి గీత కార్మికుల కి నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు పాలకూరి సైదులు కృష్ణయ్య రాములు వెంకన్న ఉపసర్పంచ్ అంజయ్య పాలకుర్తి పాలకుర్తి పాలకుర్తి ప్రభాకర్ జిమ్ కుంట్ల చిన్న అంజయ్య పాలకూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment