గొర్రెల పంపిణి కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

నల్గొండ: ఈ నెల 16 నాడు మంత్రులు KTR, జగదీష్ రెడ్డి, తలసాని లు ప్రారంభిచనున్న గొర్రెల పంపిణి కార్యక్రమ ఏర్పాట్లు ను SLBC కాలనీ  వద్ద  పరిశీలించిన MP లింగయ్య యాదవ్.. MLA భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్….. RDO జగదీశ్వర్ రెడ్డి MRO నాగార్జున రెడ్డి మరియు . పశుసంవర్ధక శాఖ అధికారులు.. కౌన్సిలర్ లు, ఇతర నాయకులు పాల్గొన్నారు..

Related posts

Leave a Comment