పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి-కంచర్ల

నల్లగొండ : పురాతన ఆలయాలను వెనుక బాటుకు గురైన పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తానని నల్లగొండ పట్టణం షేర్ బంగ్లా లోని అసంపూర్తిగా ఉన్న శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేయుటకు తన వంతు సహాయ సహకారలందిస్తానని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నేడు శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లకడాపురం వెంకన్న మరియు పాలక మండలి సభ్యులు (ధర్మకర్తలు) గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కాసర్ల జ్యోతి, వయల నాగరాజు , నల్లబోతు వెంకన్నగ ఎర్ర సౌజన్య లకు శుభాకాంక్షలు తెలియ జేసినారు, ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ పురాతన ఆలయాలను వెనుక బాటుకు గురైన పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ , సీనియర్ నాయకులు చీర పంకజ్ యాదవ్, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు మున్సిపల్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు , ఎడ్ల శ్రీనివాస్ , వట్టిపల్లి శ్రీనివాస్ , యామ కవితదయాకర్ , కొమ్ము శంకర్ , కొండూరు సత్యనారాయణ , యుగె౦దర్ రెడ్డి , ఆలకుంట్ల మోహన్ బాబు, జెర్రిపోతుల భాస్కర్ గౌడ్. టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి భువనగిరి దేవేందర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ చైర్మన్ చకిలం వేణుగోపాల్ రావు, సోమేశ్వరాలయం చైర్మన్ సూర మహేష్ , భక్తాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ నేలపట్ల రమేష్ స్థానిక నాయకులు నల్లగంతుల అరుణ్ భజరంగ్ ప్రసాద్ భక్తులు దాతలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment