పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండ :వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రొఫెసర్ కోదండరామ్ ను గెలిపించాలని వాల్ పోస్టర్ లను నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.కృష్ణ టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సా తీరు యాదయ్య నియోజక వర్గం కోఆర్డినేటర్ పులి పాపయ్య విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు నాయక్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment