మృతుల కుటుంబాలను ఆదుకుంటాం -మంత్రి జగదీష్ రెడ్డి

-దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అంగడిపేట వద్ద రోడ్ ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
-మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
-సంఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి,మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గార్ల ద్వారా తెలీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-ప్రమాద సంఘటన వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
-మూడు లక్షల ఆర్థిక సహాయం తో పాటు అర్హులైన వారికి రెండుపడకల ఇండ్లు,వారి పిల్లలకు ఉచిత విద్య ను అందించనున్నట్లు ప్రకటన.

-ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ పరంగా చికిత్సలు అందజేస్తున్నట్లు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్.

-సేకరణ: విజయ్ కుమార్, పిఎ పల్లి

Related posts

Leave a Comment