సంక్షేమమే ధ్యేయంగా TRS ప్రభుత్వం-కంచర్ల

దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ TRS

పేదల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న TRS ప్రభుత్వం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రధసారధి. టిఆరెస్  రాష్ట్ర అధ్యక్షులు గౌ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వం లో.. పార్టీ ప్రతినిధులు కెసిఆర్ కోరుకుంటున్న

బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేయాలని,  పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు  అన్నారు.

Related posts

Leave a Comment