TRS పట్టణ అధ్యక్షులుగా పిల్లి రామరాజు

నేడు V.T కాలనీలోని తమ  క్యాంపు కార్యాలయం లో..  TRS పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షులుగా   పిల్లి రామరాజు యాదవ్  ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్  లను నియమించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో  నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్.. కౌన్సిలర్లు ఉన్నారు.

సంక్షేమమే ధ్యేయంగా TRS ప్రభుత్వం-కంచర్ల

దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ TRS పేదల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న TRS ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రధసారధి. టిఆరెస్  రాష్ట్ర అధ్యక్షులు గౌ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వం లో.. పార్టీ ప్రతినిధులు కెసిఆర్ కోరుకుంటున్న బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేయాలని,  పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు  అన్నారు.

గొర్రెల పంపిణి కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

నల్గొండ: ఈ నెల 16 నాడు మంత్రులు KTR, జగదీష్ రెడ్డి, తలసాని లు ప్రారంభిచనున్న గొర్రెల పంపిణి కార్యక్రమ ఏర్పాట్లు ను SLBC కాలనీ  వద్ద  పరిశీలించిన MP లింగయ్య యాదవ్.. MLA భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్….. RDO జగదీశ్వర్ రెడ్డి MRO నాగార్జున రెడ్డి మరియు . పశుసంవర్ధక శాఖ అధికారులు.. కౌన్సిలర్ లు, ఇతర నాయకులు పాల్గొన్నారు..