తలంబ్రాలు పట్టు వస్త్రాలు

నల్లగొండ: నల్గొండ రామగిరి సీతారామచంద్ర దేవస్థానం గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకు వెళుతున్న నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు..

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఊరట “ముఖ్యమంత్రి సహాయనిధి”- కంచర్ల

నల్లగొండ : నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ వీటి కాలనీ క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన105 మంది పేద వర్గాలకు చెందిన బాధితులకు 56 లక్షల 10 వేల రూపాయలు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు  చెక్కుల పంపిణికార్యక్రమంలో మాట్లాడుతున్న కంచర్ల .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేద వర్గాలకు చెందిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఊరటగా ఉదారంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సాయం అందించడం పేద వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ నియోజక వర్గం ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక…