రైతుల దీక్షకు మద్దతు

హర్యానా రాష్ట్ర బార్డర్లో రైతులకు దీక్ష శిబిరంలో దీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలుపుతున్న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న కెవిపిఎస్ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ కుమార్

నల్లగొండకు మరో మణిహారం

నల్లగొండకు మరో మణిహారం ఏర్పాటునకు శ్రీకారం చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన దారి లేని ప్రమాదకర జారుడు బండరాళ్లపై నుండి కాపురాల గుట్టను అధిరోహించి గుట్టను సందర్శించిన.. కంచర్ల త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం నల్లగొండ: నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లగొండ కు సింహద్వారాలు గా ఉన్న లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్ట ల ను పర్యాటక, సుందర ప్రదేశాలు గా తీర్చిదిద్దడానికి మొడటి అడుగు వేశారు. ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మం గారి గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ లు సిద్ధం చేయగా, ప్రస్తుతం నల్గొండ శాసనసభ్యుల మదిలో చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకోపార్క్…

MMA జిల్లా ఇంచార్జ్ మాస్టర్ MD. యూసుఫ్ కమాల్

నల్లగొండ: మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ అసొసియోషన్  వారి ఆద్వర్యంలో MMA Foundations & Sports MMA Seminar-2021 నిర్వహించడం జరిగింది. గల్స్ స్పొర్ట్స్ ఇండోర్ అకాడమీ కొంపల్లి లో నిర్వహించారు. దీనికి జిల్లా నుండి A. ప్రణీత, MD.రఫీ, MD. నసీరుద్ధీన్ లు పాల్గొన్నారు, వీరికి సర్టిఫికేట్ కోర్స్ నిర్వహించి దృవపత్రాలు అందించారు, ఈ సందర్భంగా మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ నల్లగొండ జిల్లా ఇంచార్జ్ గా మాస్టర్ MD. యూసుఫ్ కమాల్ ను నియమిస్తూ MMAFT President A.ప్రవీణ్ కుమార్, secretory Mohammad Sami లు మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ అందజేశారు.