MMA జిల్లా ఇంచార్జ్ మాస్టర్ MD. యూసుఫ్ కమాల్

నల్లగొండ: మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ అసొసియోషన్  వారి ఆద్వర్యంలో MMA Foundations & Sports MMA Seminar-2021 నిర్వహించడం జరిగింది. గల్స్ స్పొర్ట్స్ ఇండోర్ అకాడమీ కొంపల్లి లో నిర్వహించారు. దీనికి జిల్లా నుండి A. ప్రణీత, MD.రఫీ, MD. నసీరుద్ధీన్ లు పాల్గొన్నారు, వీరికి సర్టిఫికేట్ కోర్స్ నిర్వహించి దృవపత్రాలు అందించారు,

ఈ సందర్భంగా మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ నల్లగొండ జిల్లా ఇంచార్జ్ గా మాస్టర్ MD. యూసుఫ్ కమాల్ ను నియమిస్తూ MMAFT President A.ప్రవీణ్ కుమార్, secretory Mohammad Sami లు మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ అందజేశారు.

Related posts

Leave a Comment