నిడమనూర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూర్ మండలం లో MRPS నూతన గ్రామకమిటీ లను ఎన్నుకోవడం జరుగుతుంది. మహాజన సోషలిస్టు పార్టీ (MSP) సాగర్ నియోజకవర్గ అభ్యర్థి విజయవంతానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని. ఇప్పటికే మారుపాక, వెంకటపురం,వెనిగండ్ల,బంకాపురం, వల్లభాపురం, మొదలగు గ్రామాలలో నూతన గ్రామకమిటీ లను ఎన్నుకోవడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు

బకరం శ్రీనివాస్ మాదిగ. MRPS ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు మరియు నిడమనూర్ మండల ఇంచార్జీ. బొజ్జ చిన్న మాదిగ. MRPS నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు బొర్ర మోష మాదిగ. MRPS మండల అధికార ప్రతినిధి

