“ఓపెన్ ” దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆద్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్ ,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సైదయ్య దూరవిద్య కో ఆర్డినేటర్ ఐతరాజు సైదయ్య తెలిపారు అనివార్య కారణాల వల్ల విద్యను మద్యలో ఆపివేసినవారు టెన్త్, ఇంటర్ పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశామని, అడ్మిషన్ కోసం విద్యార్ధులు ఈ నెల 28 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని,.మరిన్ని వివరాలకు 9505307427, 9398424844

గంగపుత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

GO MS No 6 ను రద్దు చేయాలి మత్స్యకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలంగాణ గంగపుత్రుల సంఘం ఆద్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్రుల సంఘం అద్యక్షులు దీటి మల్లయ్య మాట్లాడుతూ గంగపుత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, చేపలవేట బెస్తలు, గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యతఆని తరువాతే ముదిరాజులకన్న KCR వాగ్ధానాన్ని నిలబెట్టుకోని రెండు కులాల మద్య ఘర్షణ లేకుండా చేయాలన్నారు, గంగపుత్రులకు అడ్డంకిగా ఉన్న GO No 6 ను వెంటనే రద్దు చేయాలని అలాగే వృతి నైపుణ్యత పరీక్షలకు సంబంధించిన GO No 74 ను అమలుపరచాలని  డిమాండ్ చేశారు, తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ గా గంగపుత్రులకు నామినేట్ చేయాలని, మత్స్య పరిశ్రమ…

రైతుల దీక్షకు మద్దతు

హర్యానా రాష్ట్ర బార్డర్లో రైతులకు దీక్ష శిబిరంలో దీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలుపుతున్న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న కెవిపిఎస్ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ కుమార్

నల్లగొండకు మరో మణిహారం

నల్లగొండకు మరో మణిహారం ఏర్పాటునకు శ్రీకారం చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన దారి లేని ప్రమాదకర జారుడు బండరాళ్లపై నుండి కాపురాల గుట్టను అధిరోహించి గుట్టను సందర్శించిన.. కంచర్ల త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం నల్లగొండ: నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లగొండ కు సింహద్వారాలు గా ఉన్న లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్ట ల ను పర్యాటక, సుందర ప్రదేశాలు గా తీర్చిదిద్దడానికి మొడటి అడుగు వేశారు. ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మం గారి గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ లు సిద్ధం చేయగా, ప్రస్తుతం నల్గొండ శాసనసభ్యుల మదిలో చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకోపార్క్…

MMA జిల్లా ఇంచార్జ్ మాస్టర్ MD. యూసుఫ్ కమాల్

నల్లగొండ: మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ అసొసియోషన్  వారి ఆద్వర్యంలో MMA Foundations & Sports MMA Seminar-2021 నిర్వహించడం జరిగింది. గల్స్ స్పొర్ట్స్ ఇండోర్ అకాడమీ కొంపల్లి లో నిర్వహించారు. దీనికి జిల్లా నుండి A. ప్రణీత, MD.రఫీ, MD. నసీరుద్ధీన్ లు పాల్గొన్నారు, వీరికి సర్టిఫికేట్ కోర్స్ నిర్వహించి దృవపత్రాలు అందించారు, ఈ సందర్భంగా మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ నల్లగొండ జిల్లా ఇంచార్జ్ గా మాస్టర్ MD. యూసుఫ్ కమాల్ ను నియమిస్తూ MMAFT President A.ప్రవీణ్ కుమార్, secretory Mohammad Sami లు మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ అందజేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం -మంత్రి జగదీష్ రెడ్డి

మొదటి విడత లో పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్ ల పంపిణి కార్యక్రమాన్ని నల్గొండ లో మంత్రులు.. జగదీష్ రెడ్డి… తలసాని శ్రీనివాస్ యాదవ్ . ప్రారంభించినారు ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి చరిత్రలో ఏ నాయకుడు చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో అమలు చేస్తున్నారాణి …. గొర్రెల పంపిణీ పథకం గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు ….. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసిందని… గతం లో తెలంగాణలో మాసం దిగుమతులు వచ్చేవి.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది……గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తున్నారని….. కరోన కారణంగా గొర్రెల పంపిణీ నిలిచిపోయినందున …కరోన పరిస్థితి లు చక్కబడగానే వెంటనే పెండింగ్ లో ఉన్న…

పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండ :వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రొఫెసర్ కోదండరామ్ ను గెలిపించాలని వాల్ పోస్టర్ లను నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.కృష్ణ టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సా తీరు యాదయ్య నియోజక వర్గం కోఆర్డినేటర్ పులి పాపయ్య విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు నాయక్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.

తలంబ్రాలు పట్టు వస్త్రాలు

నల్లగొండ: నల్గొండ రామగిరి సీతారామచంద్ర దేవస్థానం గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకు వెళుతున్న నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు..

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఊరట “ముఖ్యమంత్రి సహాయనిధి”- కంచర్ల

నల్లగొండ : నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ వీటి కాలనీ క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన105 మంది పేద వర్గాలకు చెందిన బాధితులకు 56 లక్షల 10 వేల రూపాయలు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు  చెక్కుల పంపిణికార్యక్రమంలో మాట్లాడుతున్న కంచర్ల .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేద వర్గాలకు చెందిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఊరటగా ఉదారంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సాయం అందించడం పేద వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ నియోజక వర్గం ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక…