ఇల్లు సాధించే వరకు పోరాటం ఆగదు-కొండ వెంకన్న

అప్పాజిపేట గ్రామం లో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్న వారిని కలిసి ప్రభత్వం ఇల్లు ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదవాడికి మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ఇండ్ల కొరకు పేదలు అప్పాజిపేట నుండి నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్బంగా కెవిపిఎస్ మండల కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వారి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు 1995 లో నంద్యాల నరసింహ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం నియోజకవర్గంలో అనేక చోట్ల భూములు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు కానీ ఇప్పటివరకు అప్పాజిపేట గ్రామం లో సర్వే నెంబర్ 43 .46 .రెండు దఫాలుగా పట్టాలు ఇచ్చి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి పేద ప్రజలనుఆందోళనకు గురిచేసిందని అన్నారు ఇప్పటివరకు ఎవరు కూడా నియోజకవర్గంలో సెంటు భూమి కూడా పేదవారికి పంచిన దాఖలాలు లేవు అని దుయ్యబట్టారు తెలంగాణ ప్రభుత్వం పేదవాడికి మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ఇండ్ల కొరకు పేదలు అప్పాజిపేట నుండి నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించి వినతి పత్రం సమర్పించారు ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఇండ్లు సాధించేవరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కట్ట ముత్యాలు పోలే నాగరాజు మామిడి ఎల్లేష అమరవాది శీను ను పోలే పాపయ్య బొప్పన శ్రీను పూల నాగరాజు అమరావతి పెంటయ్య పోలి నరసింహ లలితఇటికాల సుష్మా అమరావతి లింగమ్మ చిన్న పాక అమృత పోలీస్ సైదమ్మ శంకరమ్మ లాలమ్మ మాధవి కవిత ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment