రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన లో బాగంగా హాలియా దన్యవాద సభలో జిల్లాకు బారిగా వారాల జల్లు కురిపించారు, ప్ర్యత్యేక ప్యాకేజీలను ప్రకటించారు నల్గొండ జిల్లాలో ని 844 గ్రామ పంచాయతీ లకు అభివృద్ధి కోసం ఒక్కో గ్రామానికి 20 లక్షలు, ఒక్కో మండలానికి 30 లక్షలు, జిల్లా కేంద్రంలో ని నల్గొండ మున్సిపాలిటీ కి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీ కి 5 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీ లకు ఒక్కో కోటి ఛోప్పున మంజూరు చేస్తున్నట్లు …..రేపే దీనికి సంబందించిన GO విడుదల చేస్తామని ప్రకటించారు ……త్వరలోనే కొత్తగా పెన్షన్ లను అప్లై చేసుకున్న వారికి మంజూరు చేస్తాంమని, అనారు,ఈ సందర్బంగా “కొత్త రేషన్ కార్డ్ లు కూడా ఇస్తాంమని…….అనాదిగా నల్గొండ జిల్లా నష్టాలకు కష్టాలకు గురైంది…. ఎవ్వరు పట్టించుకోలే…సమైక్యా పాలకులు చిన్న చూపు చూసారు…….2003లో హాలియా సభలో తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పిన…. ఈనాడు మాట నిలబెట్టుకున్న…..ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 లిఫ్ట్ లకు 2500 కోట్లు మంజూరు…. సంవత్సరన్నర లోపు లిఫ్ట్ లను పూర్తి చేస్తాం…….
మిర్యాలగూడ నియోజకవర్గంలో
విర్లపాలెం ,, తోపుచర్ల అనే మరో రెండు లిఫ్ట్ లు కూడా మంజూరు చేస్తున్న…….
TRS పార్టీ అంటేనే వీరుల పార్టీ…
లిఫ్ట్ లను పూర్తి చేయకపోతే , వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం…..
ప్రజాప్రతినిధులు, అధికారులు అహర్నిశలు కృషి చేసి లిఫ్ట్ లను సకాలంలో పూర్తి చేయాలి….
సాగర్ ఆయకట్టు లో నీటి లభ్యత సరిగా లేనపుడు రైతులు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం దిశగా సీత రామ ప్రాజెక్ట్ నుంచి పాలేరు మీదుగా పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ కు గోదావరి నీళ్లను లింక్ చేస్తాం…….
అప్పుడు కృష్ణా ఆయకట్టు మొత్తం పచ్చగా కల కల లాడుతోంది….
ప్రణాళిక సిద్దం అయింది….
గోదావరి నీటితో నల్గొండ జిల్లా రైతుల కాల్లు కాడుగుతాం….
పొడు భూముల సమసస్యను కూడా త్వరలోనే పరిషరిస్తా……నేనే జిల్లా ల పర్యటనలు చేస్తూ పొడు భూముల సమస్యను పరిష్కరిస్తా……
నోముల నరసింహయ్య అకాల మరణం బాధాకరం…
నాకు మిత్రుడు నరసింహయ్య… కాంగ్రెస్ , బీజేపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు….మేము తలుచుకుంటే దుమ్ము లేపుతాం…….బీజేపీ వారు మంచి సంస్కారం నేర్చుకోవాలి…లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు…..
మేము చేతులు ముడుచుకొని కూర్చులేదు…
సహనానికి కూడా హద్దు ఉంటది….
మాకు కూడా తెలుసు… తొక్కి పడేస్తాం…..
బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు కూడా చెపుతున్న సంస్కారం నేర్చుకోండి…. జాగ్రత్తగా మాట్లాడండి……
నల్గొండ జిల్లాలో ని
డిండి …SLBC… ఉదయ సముద్రం ప్రాజెక్ట్ లను కూడా పూర్తి చేస్తాం… ఈ బడ్జెట్ లొనే నిధులు కేటాయిస్తాం…..
నల్గొండ జిల్లా అంటేనే చైతన్యం….
ఎన్నికల సమయంలో విచక్షణ తో నిర్ణయం తీసుకోవాలి…..
కాంగ్రెస్ కు తెలంగాణ గురించి ఉచ్చరించే హక్కు లేదు….
చరిత్ర తెలుసుకోవాలి….
రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్..
గులాబీ జెండా ఒక్కటే ఆనాడు అన్యాయాన్ని ప్రశ్నించింది….
సాగర్ డాం ఏలేశ్వరం దగ్గర కట్టాలి….కానీ కుట్రలు చేసి సాగర్ దగ్గర కట్టి వంచన చేశారు.. అందుకే ఇప్పటికి చివరి ఆయకట్టు కు సరిగా నీరు అందడం లేదు….
ఆంధ్రకు అనుకూలంగా కట్టారు…
పాలేరు కాల్వ కూడా కుట్రతో కట్టారు…..
కాంగ్రెస్ వారే కారణం……. ఇది చరిత్ర……
ఆనాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సాక్ష్యత్తు అసెంబ్లీలో తెలంగాణ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు….
కళ్ళు మండి , ఓర్వ లేక ఇప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు……
ఫ్లోరైడ్ భూతాన్ని ఖతం చేసినం……
ఫ్లోరైడ్ బాధితులను ఏ ఒక్కరు పట్టించుకోలేదు… ఇవ్వాళ స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి ఇచ్చి ఫ్లోరైడ్ ను తరిమి కొట్టినం….
రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నాం…….
చంద్రబాబు హయాంలో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తూ నల్గొండ ను ఎండ బెట్టిండ్రు….. పోరాటం చేసిన స్వయంగా నేనే వచ్చి అల్టిమేటం జారీ చేసి చంద్రబాబు మెడలు వంచిన…..
ఈ రోజు తెలంగాణ లో 24 గంటలు ఉచిత కరంట్ ఇస్తున్నాం…….
ఇన్ని మంచి పనులు చూసి ప్రతిపక్షాల కళ్ళు మండు తున్నాయ్…..
రైతు భీమా ద్వారా కాలం చేసిన రైతులకు ఆర్ధిక సాయం చేస్తున్నాం… కాంగ్రెస్ వాళ్లు విజయ డైరీని నిండా ముంచారు…….
ఇవ్వాళ విజయ డైరీ ని లాభాల బాట పట్టించినం….
కాంగ్రెస్ వాళ్ళది దోపిడీ నైజం……
రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు రైతలకు వస్తాయి…
కోటి పది లక్షల ఎకరాల వరిని పండిస్తూ తెలంగాణ ధాన్యగారం అయింది……..
పదవుల కోసం పెదవులు ముసుకున్న చరిత్ర కాంగ్రెస్ నాయకులది…..
ఇవ్వాళ సూర్యపేట జిల్లా పచ్చగా మారింది….
బస్వపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తాం.. యాదాద్రి జిల్లా ను కూడా ససస్యశ్యాలం చేస్తాం…..
TRS చేసిన అభివృద్ధిని ఎవరైనా చేసారా అని ఆలోచన చెయాలి……
కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్…కంటి వెలుగు , భగీరథ, కాకతీయ పథకాలు ఎవరైనా ఆలోచనైనా చేసారా?….అని కాంగ్రెస్ వాళ్ళను అడుగుతున్న….
అడబిడ్డ పుడితే 13 వేలు అందిస్తున్నాం……
గులాబీ జెండా వచ్చినంకనే ధరణి సిస్టం తెచ్చింది….
MRO కార్యాలయాల్లో లంచాలు పీడ విరగడ అయింది….
కాంగ్రెస్ వాళ్ళది దోపిడీ రాజ్యం… దొంగల రాజ్యం…..
కబ్జాలు , దోపిడీలు కాంగ్రెస్ నైజం…….
దేశంలోనే తెలంగాణ ను భూ సమసస్యలు లేని రాష్ట్రం గా తీర్చుదిద్దుతున్నాం………మీరంతా సహకరించాలి…..
30 లక్షల యాదవులు ఉన్న తెలంగాణ లో గొర్రెల పంపిణీ చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపినం…..
అర్హులైన ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను అందిస్తాం…….
ఇవ్వాళ అన్ని కుల వృత్తుల ను ప్రోత్సహిస్తున్నాం……
ప్రతి గ్రామంలో ఆధునిక క్షౌర శాలలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం…..
కాంగ్రెస్ వాళ్లు రాబందులు… రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కళ్ళు ముసుకున్న చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది…….
కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏనాడైనా ఇలాంటి పథకాలు చూసారా……
క్లిన్ మచ్చ లేని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం……
సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు……..
….రైతులు ఐక్యమత్యం కావాలి…
2600 రైతు వేదికలు నిర్మించినం……
కర్షకుల ఆత్మ గౌరవాన్ని పెంచినం……
రైతు వేదికల్లో రైతులు చర్చించుకోవాలి…. మాట్లాడుకోవాలి……
12765 గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంతో అద్భుతమైన అభివృద్ధి జరిగింది….
అన్ని గ్రామాలకు ట్రాక్టర్ లను ఇచ్చినం……
మండల పరిషత్ లకు కూడా నిధులు మంజూరు చేస్తాం….
నర్సరీ లు ,వైకుంఠ దామలు ,
,పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు వర్ధిల్లుతున్నాయ్…… ఇవి అన్ని చర్చకు రావాలి……
తాండలను గ్రామ పంచాయతీ లను చేసినం…. గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినం…. పాలన పగ్గాలు గిరిజనులకె అప్పజెపినం……
అందరి కోసం, అందరూ బాగుండాలి అని కోరుకునేది TRS ప్రభుత్వం…….
మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబడితే దామరచర్ల లో ధర్మల్ పవర్ ప్లాంట్ ను నెలకోల్పోతున్నాం…..రాష్ట్రనీకె వెలుగులు ఇచ్చే జిల్లా గా నల్గొండ నిలుస్తుంది….
సాగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా రేప రేపలాడలి….
యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచం నివ్వెర పోయేలా పునర్నిర్మాణం చేస్తున్నాం…… త్వరలోనే ప్రపంచం మొత్తం వచ్చి చూసేలా ప్రారంభిస్తాం……
న్యాయంగా పని చేసే TRS ప్రభుత్వన్నీ అందరూ ఆదరించాలి……..
బడ్జెట్ లో
వెయ్యి కోట్లు
కోటాయించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతాం……….
ఆసరా పెన్షన్ లు ఇచ్చి అందరిని ఆదరిస్తున్నాం….
ఇవన్నీ చూసి కాంగ్రెస్ వల్ల కళ్ళు మండుతున్నాయ్…. ఓర్వలేక పోతున్నారు….
అవినీతి రహితంగా పాలన చేస్తూ తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందజలో ఉన్నది……..
రాజకీయ గుంట నక్కల
మాయ మాటలు నమ్మవద్దు అని కోరుతున్నామని అన్నారు .
ఈ సభలో
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …………..
ఆకలి చవులతో , కరువుతో విల విలలాడిన నల్గొండ జిల్లా ను ససస్యశ్యాలం చేశారు సీఎం కేసీఆర్ అని , రైతుల సంతోషాన్ని తెలిపేల ధన్యవాద సభ నిర్వహిస్తే స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి రైతుల ఆనందాన్ని రెట్టింపు చేశారురని, కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి ఆనాటి పాలకుల వివక్ష ను చాటి చెప్పారు సీఎం కేసీఆర్…..ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంచు ఇంచు కలియ తిరిగిన కేసీఆర్ ప్రతి సమసస్యను పరిష్కరిస్తున్నారని, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత TRS ప్రభుత్వనిదేనని సీఎం కేసీఆర్ పాలనదక్షతతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గోదావరి ,కృష్ణ జలాలతో రైతులు రికార్డ్ స్థాయిలో దిగుబడులు పండించారు…..
ధన్యవాద సభకు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాన్నారు….ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రేమతో ఉమ్మడి నల్గొండ జిల్లా ను అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నదని, రాష్ట్రంలోనే అత్యదిక విద్యుత్ మోటార్ లు ఉన్న జిల్లా కూడా నల్గొండ జిల్లా నే అన్నారు
ఇవ్వాళ జిల్లాలో వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయిందన, ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తున్నామని రైతులు తరుపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు సభ నిర్వహించినమని చెప్పారు.
గ్రాడ్యుయేట్ mlc అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిమాట్లాడుతూ …
కృష్ణా పరివాహక ప్రాంతంలో 2003 లో కేసీఆర్ స్వయంగా ఆనాడు పాదయాత్ర చేసి సమైక్య పాలకుల వివక్షను ఎండ గట్టామన్నారని, చివరి ఆయకట్టు రైతుల బాధలను తెలుసుకున్నారు…తెలంగాణ కు శ్రీరామ రక్ష ముఖ్యమంత్రి కేసీఆర్ గారు…. ఎన్నిక ఏదైనా గెలిపు TRS దేనాని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని. ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా తెలంగాణ యావత్తు సీఎం కేసీఆర్ వెంట నడుస్తుంది అన్నారు.