జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్న గువ్వలగుట్ట గ్రామస్తులు

గతంలో నాగార్జున సాగర్ ముంపుకు క్రింద కోల్పోయిన భూమికి బదులుగా హుజూర్ నగర్ నియెజకవర్గం మట్టంపల్లి మండలం గ్రామం పీడవేడు శివారులో గుర్రంపోడు తండాలో రెహాబీటేషన్ సెంటర్ల కింద 1876 ఎకరాల భూమి అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన భూములు

 1. మొదటి విడత1970 లో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి D ఫారెస్ట్ చేసి D ఫారం పట్టాలు వంద(100) మందికి ఇవ్వడం జరిగింది 500 ఎకరాలు.
 2. రెండో విడత 1983 నుంచి 1987 వరకు ఇవ్వడం జరిగింది 300 ఎకరాలు కేటాయించడం జరిగింది.
 3. మూడో విడత 1993 నుండి 1996 వరకు 1000 ఎకరాలు కేటాయించడం జరిగింది.
 4. ఇందులో 80 ఎకరాలు ఇళ్ల ప్లాట్ల కొరకు ఇవ్వడం జరిగింది.
 5. మొత్తం 1876 ఎకరాలలో 80 ఎకరాలు ఇళ్ల ప్లాట్లు కొరకు తీసివేయగా .
 6. 1796 ఎకరాల భూమి , భూ నిర్వసితులకు ఇవ్వడం జరిగింది.
  మేము సాగర్ ముంపుకు గురైన నిడగల్ శివారు గువ్వలాగుట్ట వాసులం, చందంపేట మండలం , నల్గొండ జిల్లా వాసులం.
  ఇట్టి భూమిలో కబ్జాకి గురైన 920 ఎకరాలు.
  1999 సంవసరం లో కబ్జాదారుల
 7. భూమిని 1.పులిచింతల శశికళ 2.పులిచింతల లక్హ్మి 3.నూకల విశ్వప్రసాద్ రెడ్డి 4.గుండాల నాగరాజు 5.గుండాల శ్రీనివాసరావు 6.గుండాల స్వరాజ్ 7.గుండాల రాజలక్హ్మి 8.ఎలకల విజయలక్హ్మి రెడ్డి 9.గుండాల రాములు రెడ్డి 10.గుండాల నాగరాజు రెడ్డి కబ్జా చేసి స్టీల్ ప్లాంట్ వారికి( N V R బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్) అమ్మి వేయడం జరిగింది.
  ఇట్టి యజమాని పేర్లు 1.వెంకట్ రెడ్డి
  2.రవీందర్ రెడ్డి.
 8. నాగార్జున సిమెంట్ 150 ఎకరాలు.
 9. డెక్కన్ సిమెంట్ 100 ఎకరాలు.
 10. పవర్ ప్లాంట్ వీరన్న MPP కొండనాయక్ 50 ఎకరాలు కబ్జా చేశారు.
 11. భూక్య జయరాం నాయక్ కృష్ణతండా 60 ఎకరాలను కబ్జా చేయడం జరిగింది.
  మేము నిజమైన భూ నిర్వసులం మాకు బదులుగా పైన తెలియజేసినట్లు , మా భూమికి కబ్జా చేసి , మమ్మల్ని బిహారీ గ్యాంగులతో, ఇనుప రాడ్లతో కొట్టడం జరుగుతుంది. కొట్టడమే కాకుండా మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వడానికి పోతే అక్కడి మట్టంపల్లి SI , హుజూర్ నగర్ CI, హుజూర్ నగర్ DSP, ముగ్గురు కుమ్మకై వ్యాపారవేత్తల చేతులో నడుస్తున్నారు కావున న్యాయమైన విచారణ జరిపి ,అసలైన భూ నిర్వసితులకు భూమి ఇప్పించగలరు.
  అట్టి భూమి పట్టాలు;
  ఆప్పటి ప్రభుత్వం రిసర్వ్ ఫారెస్ట్ నుంచి D ఫారెస్ట్ చేసి D ఫారం పట్టాలు మాకు ఇవ్వడం జరిగింది.
  మేము అనగా
 12. గువ్వలాగుట్ట, చందంపేట మండలం, నల్గొండ జిల్లా,500 కుటుంబాలు.
 13. సాగర్ ముంపు కింద హుజుర్ నగర్ మట్టంపల్లి పేదవిడు శివారులో భూమిని ఇవ్వడం జరిగింది.
 14. గువ్వలాగుట్ట లోని విడిపోయిన ఊర్లు
  1.గువ్వలాగుట్ట చందంపేట.
  2.మంగల్ తండా చందంపేట.
  3.మర్శపెంట వెల్దుర్తి మండలం,గుంటూరు జిల్లా.
  4.రామచంద్రపురం తండా వెల్తూర్తి మండలం,గుంటూరు జిల్లా.
  5.నాయుడుపాల్లెం , అనుముల మండలం, నల్గొండ జిల్లా.
  G O నెంబర్ : 1. 1406 డేటెడ్ 26-07-1958
 15. 20-03-1959 లలో అప్పటి ప్రభుత్వం పైన తెలియజేసిన 5 గ్రామాలకు, D ఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది.
  పైన తెలిపిన ఐదు గ్రామాల ప్రజలు అసలైన భూ నిర్వాసితులు. అట్టి భూమిని. అసలైన భూ నిర్వసితులకు అప్పగించగలరని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

Leave a Comment