నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా

నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.

గ్రాడ్యుయేట్ mlc పదవికి తన నామినేషన్ ను కాలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసిన
అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి….

హాజరైన మంత్రులు
జగదీష్ రెడ్డి….

ఎర్రబెల్లి..
సత్యవతి రాథోడ్…
పువ్వడా… విప్ సునీత……

అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు

MLA లు.ఎంపీ లు..MLC లు గ్రాడ్యుయేట్ ఓటర్లు హాజరయ్యారు…..

Related posts

Leave a Comment