జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమేట్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

కీర్తి శేషులు గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ,,సుంకరీ ఫౌండేషన్ పర్యవేక్షణ లో నల్గొండ లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమేట్ ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి.. TRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తక్కెళ్లపల్లి రవీందర్ రావు..MLA లు గాదరి కిషోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి….మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,వైస్ ఛైర్మన్ అబ్బాగోని రమేష్,. TRS సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్..,,,RO శరణ్య రెడ్డి,మార్కెట్ చైర్మన్ సుధాకర్, సింగం రాం మోహన్,సింగం లక్ష్మీ, TRS రాష్ట్ర కార్యదర్శి నిరంజన్..,,ఫారిద్ భాయ్, జమాల్ భాయ్..జాగృతి జిల్లా కన్వీనర్ దేవేందర్,సుంకరీ మల్లేష్ గౌడ్,,మునుగోడు నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్, TRSV జిల్లా కోఆర్డినేటర్ జిల్లా శంకర్.. TRSV నాయకులు నాగార్జున, కట్ట శ్రీను, ..మరియు TRS నాయకులు…

గంగపుత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మునాసు ప్రసన్న

నల్లగొండ: గంగపుత్ర సమస్యలపరిష్కారం కొరకు,బలహీనవర్గాల అభివృద్ధి కోసం విరివిగా కృషి చేస్తున్న నల్లగొండ నివాసి అయిన మునాసు ప్రసన్న కుమార్ సేవలు గుర్తించి “తెలంగాణ గంగపుత్ర సంఘం” నల్లగొండ జిల్లా ప్రధాన కార్యాదర్శిగా నియమిస్తున్నట్లురాష్ట్ర అద్యక్షులు దీటిమల్లయ్య తెలియజేశారు ,ఈ సందర్బంగా జిల్లాలోని అన్ని గ్రామ,మండల కమిటీలను ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తాన్నన్నారు. ఈ కార్యక్రమంలో “తెలంగాణ గంగపుత్ర సంఘం” నల్లగొండ  జిల్లా అద్యక్షులు ఇటికల సతీష్, యూత్ అద్యక్షులు అంబటి ప్రణీత్ మొదలగు వారు పాల్గొన్నారు.