కొనసాగుతున్న MLC కౌంటింగ్

MLC కౌంటింగ్…

నల్గొండ : కొనసాగుతున్న MLC కౌంటింగ్ ప్రక్రియ…

40% పూర్తి అయిన బండిల్స్ వర్క్….
25 ఓట్ల చొప్పున ఒక బండిల్ కడుతున్నారు…

ఈ రోజు సాయంత్రం 5 లోపు పూర్తి కానున్న బండిల్స్ ప్రక్రియ…

రాత్రి 9 గంటల లోపు మొదటి రౌండ్ ఫలితం వెలువడుతుందని అంచనా…

ఒక్కో రౌండ్ లో 56 వేల ఓట్ల లెక్కింపు… .

Related posts

Leave a Comment