స్వామివారి ని దర్శించుకొన్న MLA

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పానగల్ లోని పచ్చల ..ఛాయా సోమేశ్వర ఆలయాల్లో స్వామివారి ని
దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన
MLA కంచర్ల భూపాల్ రెడ్డి…
……..
…. పాల్గొన్న..
మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.. వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్… పట్టణ అధ్యక్షుడు పిల్లిరామరాజు..కౌన్సిలర్ లు మోహన్ బాబు…
మరియు నాగరత్నం …ఆలయాల పాలక వర్గం సభ్యులు….తదితరులు..ముఖ్య నాయకులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment