మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా..
శివోహం అంటూ శివనమస్మరణ తో మారు మ్రోగుతున్న శివాలయాలు..
నల్గొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వర , పచ్చల సోమేశ్వర ఆలయాల్లో..
చేరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర ఆలయం..
వాడపల్లి లోని మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయo లో..
యాదగిరిగుట్ట శివాలయం…లో..
…
సూర్యాపేట లోని పిల్లల మఱ్ఱి ఎరకేశ్వర ,నామేశ్వర శివాలయాల్లో……
మెల్లచేరువు స్వయంభూ లింగేశ్వర ఆలయం లో….
…యాదాద్రి జిల్లా లోని
కొలనుపక శివాలయాల్లో..
బారులు తీరిన భక్తులు…
అభిషేక ప్రియుడైన స్వామి వారికి మహాన్యాస పూర్వక అభిషేకాలు ,కుంకుమార్చన పూజలు నిర్వహిస్తూ పూజలు నిర్వహిస్తున్న భక్తులు..