TRS చేరిక


నేడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గుర్రంపూడ్ మండల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో వారి క్యాంప్ కార్యాలయం నల్గొండ లో గుర్రంపొడు మండలం జూనూతల, గాసిరామ్ తండా, ఎల్లమోని గూడెం, గ్రామాలకు చెందిన 200 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్రంపూడ్ జడ్పిటిసి గాలి రవికుమార్,జూనుతుల మాజీ సర్పంచ్ లింగంపల్లి వెంకటయ్య, మెగా వత్ రమణ నాయక్, కే సురేందర్, ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని మీరంతా కలిసికట్టుగా పార్టీ విజయం కోసం పని చేయాలని వచ్చే ఎన్నికల్లో.. అత్యధిక మెజార్టీ సాధిం చేసే విధంగా మీరంతా కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు పార్టీలో చేరిన వారిలో జూ నూతల తోటి మారయ్య కొండమీది వెంకటయ్య కుంభం గోవర్ధన్ మారుపాక కృష్ణయ్య, గాసి రామ్ తండాకు చెందిన పాండు నాయక్ సర్దార్ నాయక్ రాజు విజయ్ గణేష్ ఎల్లమోని గూడెం గ్రామానికి చెందిన కూర శీను చిన్నబోయిన హనుమంతు కూర శీను కూర చిన్న బిక్షం నాతో పాటు 200 మందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరారు

Related posts

Leave a Comment