శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మాదకద్రవ్యాలు పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత.

దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించిన డీఆర్ఐ అధికారులు.

ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారం తో శంషాబాద్ లో మాటు వేసిన డీఆర్ఐ అధికారులు.

అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడ్డగించిన అధికారుల బృందం.

తమదైన స్టైల్‌ లో  విచారణ చేయగా బయట పడ్డ డ్రగ్స్‌ సరఫరా గుట్టు.

నిందితురాలు ముకుంబా కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ అధికారులు.

Related posts

Leave a Comment