ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని 133/32 కెవి నందు ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలి టీఎస్ ట్రాన్స్ కో విద్యుత్ సౌధ  డైరెక్టర్ ట్రాన్స్ మిషన్ గారికి న్యూ జె ఎల్ ఎమ్ లు మరియు ఆర్టిజన్ లు   తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎస్ సి & ఎస్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ రూరల్ జోన్ సెక్రటరీ జనరల్ చింత యల్లయ్య అధ్యక్షత న వినతిపత్రం అందజేయడం తో పాటు గజ మాల తో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమాని ఉద్దేశించి చింత ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్టిజన్ లకు ఏ పీ ఎస్ ఈ బి  రూల్స్ అమలుచేయాలని ,క్వాలిఫికేషన్ బట్టి కన్వర్షన్ చేయాలని ,పర్సనల్ పే ను   బేసిక్ పే లో కలపాలని , సి బి డి గ్యాంగ్ లో ఉన్న ఆర్టిజన్ ల…

నల్లగొండలోTATA మోటార్స్ సర్వీస్ పాయింట్

నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జలాబావి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో JGP టాటా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నూతనంగా ఏర్పాటుచేసిన టాటా మోటార్స్ సర్వీస్ పాయింట్ ను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి శుక్రవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ టాటా గ్రూప్ యాజమాన్యం సమాజసేవలో సైతం పాల్గొంటుందని టాటా మోటార్స్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి చూపే దిశగా పయనిస్తున్నారు టాటా గ్రూప్కు అందరం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు సంస్థ ఎండీ హర్షవర్ధన్ మాట్లాడుతూ టాటా సర్వీస్ పాయింట్ నల్లగొండలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా  సూర్యాపేట మిర్యాలగూడ ప్రాంతాల్లో సైతం త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పిల్ల రామరాజు సంస్థ జిఎం…

క్రీడాకారుని కుటుంబానికి చేయూత

శివాజీ క్రికెట్ క్లబ్ మాజీ క్రీడాకారుడు చెన్నుపాటి మాల్యాద్రి అనారోగ్యంతో ఇటీవలప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 4,00,000/-రూపాయలు CMRF చెక్కు ను NG కాలేజి లో N P L క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్బంగా క్రీడాకారుల సమక్షంలో ఆయన భార్య భాగ్యమ్మకు అందచేశారు. ఈకార్యక్రమంలో…DSP వెంకటేశ్వర్ రెడ్డి..మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు యాదవ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు యామాకవిత దయాకర్ బషీరుద్దీన్, వట్టిపల్లి శ్రీనివాస్ ఆలకుంట మోహన్ బాబు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, టిఆర్ఎస్వి వెంకన్న, మామిడి శీను, నాగార్జున ఎన్పిఎల్…

ఉచిత మెగా సంతాన సాఫల్య శిభిరం

EVA IVF & పద్మ హాస్పిటల్ సంయుక్తంగా The Complete Fertility Care EVA IVF  హాస్పిటల్ ఉచిత మెగా సంతాన సాఫల్య శిభిరం స్థలం : పద్మ హాస్పిటల్ ప్రకాశం బజార్, నల్లగొండ సమయం : తేది : 15. 12.2021 EVA IVF  హాస్పిటల్ సంతాన సాఫల్య కేంద్రం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంతన సాఫల్యత అంచన పరిష్కారాలు …   Ph : 9392944485, 9502297742

“MOM” కి విశేష స్పందన

ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం MOM IVF హైదరాబాద్ వారు, స్థానిక రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు.. ఈ వైద్య శిబిరానికి సంతానం లేని దంపతుల నుండి విశేషమైన స్పందన లభించింది, సుదూర ప్రాంతాలనుండి, వేరు,వేరు జిల్లాలనుండి కూడా వచ్చి MOM IVF వారి సేవలు వినియోగించుకున్నారు, అధిక వ్యయంతో కూడుకున్న ఈ వైద్య సేవలు, MOM IVF వారు ఉచితంగా అందించడమే కాకుండా కొంతమందికి మెడిసిన్ కూడా ఉచితంగా ఇచ్చారు. సంతానం లేని దంపతులు వైద్యుల సూచనలు పాటించి సంతాన సాఫల్యం పొందాలని సంతాన సాఫల్య ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణిమ దుర్గ, స్త్రీల వైద్యనిపుణులు డాక్టర్ నీలా రాజేశ్వరి అన్నారు. ఆదివారం స్థానిక రాజేశ్వరి హాస్పిటల్ లో MOM IVF, రాజేశ్వరి హాస్పిటల్…

“CREDAI” అధ్యక్షులు బండార్ ప్రసాద్

వినియోగదారుల సౌకర్యార్ధం క్రెడాయ్ పనిచేస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు బండార్ ప్రసాద్ అన్నారు, స్థానిక మనోరమ హోటల్ లో క్రెడాయి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది ఇందులో లో బండారు ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు తమ సంస్థ పాటిస్తున్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి ఇ పాండురంగారెడ్డి  మందడి వెంకన్న రాజేందర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు President : Bandaru Prasd Vice President- I : Rajender Reddy Vice President- II : Achuri Bhaskar Vice President- III : D. Venkat Reddy Vice President- IV : Manohar                                          Etc…

MOM IVF & రాజేశ్వరి హాస్పిటల్

MOM IVF  FREE FERTILITY CAMP ఉచిత సంతాన సాఫల్య శిబిరం తేది : 12 డిసెంబర్ 2021 సమయం : ఉ.9.00 నుండి సా. 5.00 వరకు స్థలం : రాజేశ్వరి హాస్పిటల్ డాక్టర్స్ కాలని, నల్లగొండ ఉచిత IUI విదానం తల్లిదండ్రులు అవ్వాలనుకునే కలను సాకారం చేసుకోండి MOM IVF  మరియు  రాజేశ్వరి హాస్పిటల్ వారిచే నిర్వహించబడుతున్న క్యాంపు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోగలరు. సంతానం లేని దంపతులకు తగిన సలహాలు,సూచనలు అందించబడును   సిమెన్ ఎనాలసిస్ మొదటి స్కానింగ్ ఉచితం ఉచిత IUI విదానం స్పెషల్ డిస్కౌంట్ :  రిజిస్ట్రేషన్ & కన్సల్టేషన్ ఉచితం (ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే) IVF విదానం ICSI, IMSI, TESA LAP / Hystroscopy విదానం రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ కోసం కాల్ చేయండి : 8500029944…

MOM IVF , RAJESHWARI HOSPITAL ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం

మామ్ ఐ వి ఎఫ్ , రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్తంగా సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరాన్ని డిసెంబర్ 12 ఆదివారం నిర్వహిస్తున్నట్టు రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీలా గోవర్ధన్ తెలిపారు సంతానం లేని దంపతుల కోసం మామ్ ఐ వి ఎఫ్, రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 12 న సంతాన సాఫల్య చికిత్స వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీలా గోవర్ధన్ తెలిపారు శనివారం ఉచిత వైద్య శిబిరం   గోడ పత్రాలను స్థానిక పి ఆర్ టి యు భవన్లో గోవర్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది దంపతులు పిల్లలు లేక లక్షల రూపాయలు వెయిట్ చేస్తూ ఆసుపత్రులు తిరుగుతూ ఆవేదన చెందుతున్నారని అలాంటి వారికోసం పూర్తిగా ఉచితంగా సంతాన సాఫల్య వైద్యచికిత్స…