MOM IVF , RAJESHWARI HOSPITAL ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం

మామ్ ఐ వి ఎఫ్ , రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్తంగా సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరాన్ని డిసెంబర్ 12 ఆదివారం నిర్వహిస్తున్నట్టు రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీలా గోవర్ధన్ తెలిపారు సంతానం లేని దంపతుల కోసం మామ్ ఐ వి ఎఫ్, రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 12 న సంతాన సాఫల్య చికిత్స వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీలా గోవర్ధన్ తెలిపారు శనివారం ఉచిత వైద్య శిబిరం   గోడ పత్రాలను స్థానిక పి ఆర్ టి యు భవన్లో గోవర్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది దంపతులు పిల్లలు లేక లక్షల రూపాయలు వెయిట్ చేస్తూ ఆసుపత్రులు తిరుగుతూ ఆవేదన చెందుతున్నారని అలాంటి వారికోసం పూర్తిగా ఉచితంగా సంతాన సాఫల్య వైద్యచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు మాతృత్వ కలను సహకారం చేసుకునే అవకాశం కల్పించేందుకు మామ్ ఐ వి ఎఫ్ , రాజేశ్వరి హాస్పిటల్ వారు సంయుక్తంగా డిసెంబర్ 12న ఆదివారం ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని సంతానం కాక బాధపడుతున్నవారు తప్పక వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సమాచార హక్కు పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బొమ్మర బోయిన కేశవ్ మాట్లాడుతూ ఎంతో ఖరీదైన సంతాన సాఫల్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు  వైద్య శిబిరం నిర్వాహకులకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు సంతాన సాఫల్య వైద్య శిబిరాలు నిర్వహించడం అరుదుగా ఉంటుందని సామాజిక స్పృహతో సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే విధంగా గా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు మామ్ వి ఎఫ్ సీఈఓ డాక్టర్ పి హరి కాంత్ చారి మాట్లాడుతూ డిసెంబర్ 12 ఆదివారం నిర్వహించే ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం లో ప్రముఖ వైద్యులు డాక్టర్ పూర్ణిమా దుర్గా, డాక్టర్ రాజేశ్వరి నవీన్ లు వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రజలకు తీసుకు వస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు రిజిస్టర్ చేసుకునేవారు సెల్ నెంబర్ 8500029944,8121040993,7799789023 కి సంప్రదించాలని తెలిపారు అనంతరం ప్రచార ఆటోను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సూరి యాదగిరి పల్నాటి నరసింహ గడ్డం రాము జయ ప్రకాష్ రాజేంద్ర ప్రసాద్ చందు తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment