కలెక్టర్ల ద్వారానే దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలి-వంగపల్లి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దళితులను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం నిజమైన అర్హులకు అందాలంటే కలెక్టర్ల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏ ప్రభుత్వ పథకమైన ఇళ్లులేని,భూమి లేని వారికి చేరినప్పుడే ఆ పథక ప్రయోజనం నెరవేరుతుందనీ అన్నారు.దళిత బంధు పథకం నుండి ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు MRPS నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిగొండ యల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టరేట్ ధర్నాకు ముఖ్య అతిథిగా వంగపల్లి శ్రీనివాస్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేవాళ్లకే దళిత బంధు పథకం దక్కుతుంది కానీ నిజమైన లబ్ధిదారులకు దక్కడం లేదని…

CPR,ప్రథమచికిత్స పై అవగాహన సదస్సు

జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న నాగార్జున డిగ్రీ కాలేజ్( N G COLLEGE ) మరియు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల చర్లపల్లి నల్గొండ నందు విద్యాని విద్యార్థులకు సి పి ఆర్ మరియు ప్రథమ చికిత్సపై రెండవ రోజు JRC&YRC ట్రైనర్ స్టేట్ కోఆర్డినేటర్ రమణ గారిచే నిర్వహించే అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారు పాల్గొని అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థిని విద్యార్థులకు గుండెపోటు🫀 నివారణ మరియు ప్రథమ చికిత్సపై 👩‍⚕ అవగాహన సదస్సులను పట్టణంలో ఉన్న వివిధ కాలేజీలో నిర్వహిస్తున్నామని అదేవిధంగా వై ఆర్ సి మరియు జె…

ఎన్నికలలో జరిగే అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టి కి తీసుకువెళ్లడం ప్రతి పౌరుని భాధ్యత.

మునుగోడు నియోజక వర్గం ఎన్నికల సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునుగోడులో ఎలక్షన్ వాచ్ కమిటీ అధ్వర్యంలో సోమవారంవిలేకరుల సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్షన్ వాచ్ కమిటి రాష్ట్ర కన్వీనర్ మరియు సమాచార హక్కు పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అద్యక్షులు డాక్టర్.బొమ్మర బోయిన. కేశవులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల మీద ప్రజలందరూ ప్రత్యేక దృష్టి పెట్టారు అని. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకo గా తీసుకోవడంతో ప్రాధాన్యత పెరిగింది. అన్నారు. వివిధ పార్టీల నాయకులు మద్యం డబ్బులు ఇతరతలతో ఓటర్లని ప్రలోభాలకు గురిచేస్తున్నారు అని ఈ నేపథ్యం లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టింది అన్నారు జిల్లా అధికార యంత్రాంగం అంతా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది అని తెలిపారు ఎన్నికలలో అక్రమాలు నిరోధించేందుకు కేంద్ర…

కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కోరుతూ ధర్నా

మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు పోలిన … గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించడం పట్ల.. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వహించిందని…. ఆ గుర్తులు ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన పెడ చెవిన బెట్టిందని తక్షణమే ఆ గుర్తులను ఉపసంహరించాలని కోరుతూ.. నల్లగొండ కలెక్టర్ నివాసం వద్ద.. జిల్లా పరిషత్ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,సుంకరి మల్లేష్ గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, బకరం వెంకన్న,పెరిక ఉమామహేశ్వర్ జమాల్ ఖాద్రి, తీగల జాన్ శాస్త్రి,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, బోనగిరి దేవేందర్, సంధినేని జనార్దన్ రావు, కొమ్ము శంకర్ గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, దొడ్డి రమేష్ కందుల…

మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ఏరియల్స్ బకాయిలు చెల్లించాలి- CITU

                      నల్గొండ మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ,డ్వాక్రా కార్మికులందరికీ పిఆర్సి ఏరియర్స్ ,ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం డిమాండ్ చేశారు.               సోమవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) నలగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అసిస్టెంట్ కమిషనర్ ముసాబు అహ్మద్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కార్మికుల పోరాట ఫలితంగా ప్రభుత్వం 2021 జూన్ నుండి పిఆర్సి అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2022 జూన్ నుండి నల్గొండ మున్సిపాలిటీలో అమలు జరిగిందని అన్నారు. అందుకు సంబంధించిన సంవత్సరం వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని…