కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కోరుతూ ధర్నా

మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు పోలిన … గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించడం పట్ల.. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వహించిందని…. ఆ గుర్తులు ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన పెడ చెవిన బెట్టిందని తక్షణమే ఆ గుర్తులను ఉపసంహరించాలని కోరుతూ.. నల్లగొండ కలెక్టర్ నివాసం వద్ద.. జిల్లా పరిషత్ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,సుంకరి మల్లేష్ గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, బకరం వెంకన్న,పెరిక ఉమామహేశ్వర్ జమాల్ ఖాద్రి, తీగల జాన్ శాస్త్రి,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, బోనగిరి దేవేందర్, సంధినేని జనార్దన్ రావు, కొమ్ము శంకర్ గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, దొడ్డి రమేష్ కందుల లక్ష్మయ్య, రాయ రవిచంద్ర తదితరులు వెంట ఉన్నారు.

Related posts