గ్రామ యువత ఆధ్వర్యంలో ANM,ఆశా వర్కర్లకు ఘనసన్మానం

 నిడమనూరు మండలం మారుపాక గ్రామంలోని యువత ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మీకులకు మరియు ANM ,ఆశవర్కర్ల కు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కరోనాకాలంలో చేసిన చేవలకు గాను వారికి ఈ సన్మానం చేసినట్టుగా వారు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో బాగంగా వారికి శాలువాలు కప్పి, 1000 రూ.. నగదు అందజేసారు. ఈ సందర్బంగా ఆ గ్రామ యువత మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని, వారిని సన్మానించుకోవడం సంతోసించదగ్గ విషయమని, నగదు మొతాన్ని సురుగూరు సత్యనారాయణ సహకారంతో అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు p.సైదులు,S.శివ శంకర్ ,G.శంకర్,S.శివ,N.కోటేశ్.E. ప్రశాంత్,N.రవి, ప్రసాద్, విక్రం, గణేష్, K.శివ, P.రవి , A.మహేష్, గ్రామ పెద్దలు కోమటి సోమయ్య, చిత్రం చిన్న పేదులు , చిత్రం ఆరోగ్యం, సురిగూరు చంద్రశేఖర్, దేవరకొండ సోమయ్య, తదితరుల పాల్గొన్నారు. సన్మాన పొందినవారిలో మంజుల, నాగమణి,నాగమ్మ , రేణుక, ప్రభాకర్, మోహన్, నాగమ్మ, లింగయ్య లు ఉన్నారు.

Related posts

Leave a Comment