రేపే POCO M3 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు పోటీగా తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది పోకో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. POCO M3 Pro 5G Smart Phone Features: Storage & RAM 4GB+64GB, 6GB+128GB Dimensions Height: 161.81mmWidth: 75.34mmThickness: 8.92mmWeight: 190g Display6.5″ FHD+ Dot Display Resolution: 2400 x 1080Contrast ratio: 1500:1Refresh rate: 90HzDynamicSwitch display: 30Hz/50Hz/60Hz/90HzReading mode 3.0360° ambient light sensors ProcessorMediaTek Dimensity 700CPU: Arm Cortex-A76 ,7nm…

SVR నర్సరి

బత్తాయి,నిమ్మ,మామిడి,కొబ్బరి,శ్రీగంధం,ఎర్రచందనం, గులాభి, మల్లె, మంధారం, సంపెంగ, మొదలగు అలంకరణ మొక్కలు, పండ్ల మొక్కలు క్రోటన్స్ సరసమైన ధరలకు లభించును ప్రొప్రయిటర్ : యస్ వి రెడ్డి. 98488 36216 89198 86783 అపోలో ఫార్మసి ఎదురుగా, శివాజి నగర్, నల్లగొండ ఆఫీస్: షాప్ నెం : 103, పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్, నల్లగొండ

ప్రకాష్ మ్యారేజెస్

అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును పరిచయకార్యక్రమాల నిర్యాహణ పరిచయ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా పేరు నమోదు చేసుకోగలరు. https://nalgondadiary.com/register-now

పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్

జిల్లాలో అతి పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ 276 షాప్స్ 2 లిఫ్ట్ లు, 3 స్టేర్ కేస్ లు 6400 గజాల సువిశాల పార్కింగ్ మినరల్ వాటర్ సౌకర్యం డే & నైట్ సెక్యూరిటీ