కలెక్టర్ల ద్వారానే దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలి-వంగపల్లి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దళితులను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం నిజమైన అర్హులకు అందాలంటే కలెక్టర్ల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏ ప్రభుత్వ పథకమైన ఇళ్లులేని,భూమి లేని వారికి చేరినప్పుడే ఆ పథక ప్రయోజనం నెరవేరుతుందనీ అన్నారు.దళిత బంధు పథకం నుండి ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు MRPS నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిగొండ యల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టరేట్ ధర్నాకు ముఖ్య అతిథిగా వంగపల్లి శ్రీనివాస్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేవాళ్లకే దళిత బంధు పథకం దక్కుతుంది కానీ నిజమైన లబ్ధిదారులకు దక్కడం లేదని…

CPR,ప్రథమచికిత్స పై అవగాహన సదస్సు

జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న నాగార్జున డిగ్రీ కాలేజ్( N G COLLEGE ) మరియు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల చర్లపల్లి నల్గొండ నందు విద్యాని విద్యార్థులకు సి పి ఆర్ మరియు ప్రథమ చికిత్సపై రెండవ రోజు JRC&YRC ట్రైనర్ స్టేట్ కోఆర్డినేటర్ రమణ గారిచే నిర్వహించే అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారు పాల్గొని అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థిని విద్యార్థులకు గుండెపోటు🫀 నివారణ మరియు ప్రథమ చికిత్సపై 👩‍⚕ అవగాహన సదస్సులను పట్టణంలో ఉన్న వివిధ కాలేజీలో నిర్వహిస్తున్నామని అదేవిధంగా వై ఆర్ సి మరియు జె…

ఎన్నికలలో జరిగే అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టి కి తీసుకువెళ్లడం ప్రతి పౌరుని భాధ్యత.

మునుగోడు నియోజక వర్గం ఎన్నికల సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునుగోడులో ఎలక్షన్ వాచ్ కమిటీ అధ్వర్యంలో సోమవారంవిలేకరుల సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్షన్ వాచ్ కమిటి రాష్ట్ర కన్వీనర్ మరియు సమాచార హక్కు పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అద్యక్షులు డాక్టర్.బొమ్మర బోయిన. కేశవులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల మీద ప్రజలందరూ ప్రత్యేక దృష్టి పెట్టారు అని. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకo గా తీసుకోవడంతో ప్రాధాన్యత పెరిగింది. అన్నారు. వివిధ పార్టీల నాయకులు మద్యం డబ్బులు ఇతరతలతో ఓటర్లని ప్రలోభాలకు గురిచేస్తున్నారు అని ఈ నేపథ్యం లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టింది అన్నారు జిల్లా అధికార యంత్రాంగం అంతా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది అని తెలిపారు ఎన్నికలలో అక్రమాలు నిరోధించేందుకు కేంద్ర…

కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కోరుతూ ధర్నా

మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు పోలిన … గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించడం పట్ల.. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వహించిందని…. ఆ గుర్తులు ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన పెడ చెవిన బెట్టిందని తక్షణమే ఆ గుర్తులను ఉపసంహరించాలని కోరుతూ.. నల్లగొండ కలెక్టర్ నివాసం వద్ద.. జిల్లా పరిషత్ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,సుంకరి మల్లేష్ గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, బకరం వెంకన్న,పెరిక ఉమామహేశ్వర్ జమాల్ ఖాద్రి, తీగల జాన్ శాస్త్రి,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, బోనగిరి దేవేందర్, సంధినేని జనార్దన్ రావు, కొమ్ము శంకర్ గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, దొడ్డి రమేష్ కందుల…

మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ఏరియల్స్ బకాయిలు చెల్లించాలి- CITU

                      నల్గొండ మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ,డ్వాక్రా కార్మికులందరికీ పిఆర్సి ఏరియర్స్ ,ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం డిమాండ్ చేశారు.               సోమవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) నలగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అసిస్టెంట్ కమిషనర్ ముసాబు అహ్మద్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కార్మికుల పోరాట ఫలితంగా ప్రభుత్వం 2021 జూన్ నుండి పిఆర్సి అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2022 జూన్ నుండి నల్గొండ మున్సిపాలిటీలో అమలు జరిగిందని అన్నారు. అందుకు సంబంధించిన సంవత్సరం వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని…

మునుగోడు లో టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న వలసలు..

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మునుగోడులో కూసుకుంట్ల విజయం ఖాయమనే ధీమాతో ఇతర పార్టీల ప్రజా ప్రతినిదులు టీ. ఆర్. ఎస్ లో చేరుతున్నారు. నేడు( ఆదివారం ) చండూరు మండలం లో జడ్పీటిసి కర్నాటి వెంకటేశం ఆధ్వర్యం లో ఐదు గ్రామాలకు చెందిన సర్పంచ్ లు బిజెపి నీ వీడి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో లో టీ. ఆర్. ఎస్ లో చేశారు. వీరిలో… చండూర్ మండలం కస్థాల గ్రామ సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ వెంకట్ రెడ్డి, నేర్మేట గ్రామ సర్పంచ్ నంది కొండ నర్సిరెడ్డి, గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాష్ , దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మల పల్లి గ్రామ సర్పంచ్ కూరపాటి లక్ష్మి సైదులు…

మునుగోడులో కె సి ఆర్, టి ఆర్ ఎస్ ఓటమి ఖాయం – గోలి ప్రభాకర్

మునుగోడులో కె సి ఆర్, టి ఆర్ ఎస్ ఓటమి ఖాయం అని బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు ఆదివారం ఉదయం మునుగోడు మండల పరిధిలోని జమస్థానపల్లి,పులి పలుపుల,కలవలపెల్లి గ్రామాల్లో ఎస్సీ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాల్లో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి వర్గంలో 12 మంది దళితులకు స్తానం కల్పించి దళితులకు పెద్దపీట వేశారు అని చెప్పారు.మునుగోడు లో బీజేపీకి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహ జిల్లా ఎస్సీమోర్చా ఉపాధ్యక్షుడు సుధాకర్ కార్యదర్శి చేపూరి రాజు బీజేపీ నాయకులు వెంకట్ తదితరులు…

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా SP రెమా రాజేశ్వరి

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అధికారులకు,సిబ్బందికి సూచన. ముఖ్యమైన జంక్షన్లు మరియు నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాలలో డబ్బు, మధ్యం సరఫరా కాకుండా పటిష్ట నిఘా. ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు మునుగోడు సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గూడపూర్ చెక్ పోస్టును పరిశీలించి, దోమలపల్లి దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని చండూరు సి. ఐ అశోక్ రెడ్డి,యస్. ఐ సతీష్ రెడ్డి లను ఆదేశించిన జిల్లా యస్.పి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం,డబ్బు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందనీ, చెక్ పోస్టులను వద్ద నియోజక వర్గంలో కి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు బృందాలు ముఖ్యమైన జంక్షన్లు మరియు నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాలలో ఆశ్చర్యకరమైన డైనమిక్ తనిఖీలను నిర్వహిస్తున్నాయని,…

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం- జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్

వివిధ కార్యక్రమాలతో నిత్యం పేద ప్రజలకు పలు కార్యక్రమాల ద్వారా సేవను అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని జిల్లా జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్ అన్నారు. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి నిర్వహించబడుతున్న నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 19 పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు తీసుకొని నిర్ణయం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మరియు వారికి సంబంధించిన వారికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉన్నదని, ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ముందుకు తీసుకెళుతున్న లయన్స్ క్లబ్ సభ్యులకి మరియు నిర్వహించే వారిని అభినందించారు. ఈ రోజు…