శివాజీ క్రికెట్ క్లబ్ మాజీ క్రీడాకారుడు చెన్నుపాటి మాల్యాద్రి అనారోగ్యంతో ఇటీవలప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 4,00,000/-రూపాయలు CMRF చెక్కు ను NG కాలేజి లో N P L క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్బంగా క్రీడాకారుల సమక్షంలో ఆయన భార్య భాగ్యమ్మకు అందచేశారు. ఈకార్యక్రమంలో…DSP వెంకటేశ్వర్ రెడ్డి..మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు యాదవ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు యామాకవిత దయాకర్ బషీరుద్దీన్, వట్టిపల్లి శ్రీనివాస్ ఆలకుంట మోహన్ బాబు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, టిఆర్ఎస్వి వెంకన్న, మామిడి శీను, నాగార్జున ఎన్పిఎల్…
Category: Sports
ఉచిత మెగా సంతాన సాఫల్య శిభిరం
EVA IVF & పద్మ హాస్పిటల్ సంయుక్తంగా The Complete Fertility Care EVA IVF హాస్పిటల్ ఉచిత మెగా సంతాన సాఫల్య శిభిరం స్థలం : పద్మ హాస్పిటల్ ప్రకాశం బజార్, నల్లగొండ సమయం : తేది : 15. 12.2021 EVA IVF హాస్పిటల్ సంతాన సాఫల్య కేంద్రం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంతన సాఫల్యత అంచన పరిష్కారాలు … Ph : 9392944485, 9502297742
మారుపాక లో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్స్
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం మారుపాక గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నునిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హైకోర్టు న్యాయవాది మన్నెం రంజిత్ యాదవ్ గారు ప్రారంభించారు..వారితో పాటు సర్పంచ్ గోపు నాగలక్ష్మి రమణారెడ్డి గారు, ఉప సర్పంచ్ నందికొండ సైదులు గారు, మాజీ ఎంపీటీసీ చిత్రం విజయలక్ష్మి జీవన్ రావు గారు, నందికొండ యాదయ్య గారు, నందికొండ శ్రీనివాస్ గారు, కోమటి రాములు, పందుల శేఖర్, రాజశేఖర్,రమేష్,దుర్గయ్య రవి, రాజేష్,సతీష్,ఆంజనేయులు శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన
MMA జిల్లా ఇంచార్జ్ మాస్టర్ MD. యూసుఫ్ కమాల్
నల్లగొండ: మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ అసొసియోషన్ వారి ఆద్వర్యంలో MMA Foundations & Sports MMA Seminar-2021 నిర్వహించడం జరిగింది. గల్స్ స్పొర్ట్స్ ఇండోర్ అకాడమీ కొంపల్లి లో నిర్వహించారు. దీనికి జిల్లా నుండి A. ప్రణీత, MD.రఫీ, MD. నసీరుద్ధీన్ లు పాల్గొన్నారు, వీరికి సర్టిఫికేట్ కోర్స్ నిర్వహించి దృవపత్రాలు అందించారు, ఈ సందర్భంగా మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ నల్లగొండ జిల్లా ఇంచార్జ్ గా మాస్టర్ MD. యూసుఫ్ కమాల్ ను నియమిస్తూ MMAFT President A.ప్రవీణ్ కుమార్, secretory Mohammad Sami లు మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ అందజేశారు.
Kancharla
నల్లగొండ పులిబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి MLA గారికి హృదయ పూర్వక సంక్రాంత్రి శుభాకాంక్షలు.
చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పున ప్రారంభం
నల్గొండ : ఎంతో మంది జాతీయ స్థాయి మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయి క్రీడాకారులకు పుట్టినిల్లయిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ covid 19 వల్ల దాదాపు 9 నెలలు క్రీడా కార్యక్రమాలు నిలిపివేసి…. నేటి ఉదయం కబడ్డీ గ్రౌండ్ పూజా కార్యక్రమం తో పున ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంభులింగం పాల్గొని మాట్లాడుతూ కబడ్డీ క్లబ్ పున ప్రారంభం కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరి… క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు.. మధుసూదన్ రెడ్డి…బైరు రాజశేఖర్.. రవితేజ మరియు వాలీబాల్ అథ్లెటిక్ క్రీడాకారులు పాల్గొన్నారు.