కొనసాగుతున్న MLC కౌంటింగ్

MLC కౌంటింగ్… నల్గొండ : కొనసాగుతున్న MLC కౌంటింగ్ ప్రక్రియ… 40% పూర్తి అయిన బండిల్స్ వర్క్….25 ఓట్ల చొప్పున ఒక బండిల్ కడుతున్నారు… ఈ రోజు సాయంత్రం 5 లోపు పూర్తి కానున్న బండిల్స్ ప్రక్రియ… రాత్రి 9 గంటల లోపు మొదటి రౌండ్ ఫలితం వెలువడుతుందని అంచనా… ఒక్కో రౌండ్ లో 56 వేల ఓట్ల లెక్కింపు… .

TRS చేరిక

నేడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గుర్రంపూడ్ మండల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో వారి క్యాంప్ కార్యాలయం నల్గొండ లో గుర్రంపొడు మండలం జూనూతల, గాసిరామ్ తండా, ఎల్లమోని గూడెం, గ్రామాలకు చెందిన 200 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్రంపూడ్ జడ్పిటిసి గాలి రవికుమార్,జూనుతుల మాజీ సర్పంచ్ లింగంపల్లి వెంకటయ్య, మెగా వత్ రమణ నాయక్, కే సురేందర్, ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని మీరంతా కలిసికట్టుగా పార్టీ విజయం కోసం పని చేయాలని వచ్చే ఎన్నికల్లో.. అత్యధిక…

ట్రస్మా ఆధ్వర్యంలో ఉచిత బస్సు సేవలు

మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయా సోమేశ్వరాలయం కు వెళ్ళే భక్తుల సౌకర్యార్ధం ట్రస్మా ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు

స్వామివారి ని దర్శించుకొన్న MLA

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పానగల్ లోని పచ్చల ..ఛాయా సోమేశ్వర ఆలయాల్లో స్వామివారి నిదర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినMLA కంచర్ల భూపాల్ రెడ్డి………..…. పాల్గొన్న..మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.. వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్… పట్టణ అధ్యక్షుడు పిల్లిరామరాజు..కౌన్సిలర్ లు మోహన్ బాబు…మరియు నాగరత్నం …ఆలయాల పాలక వర్గం సభ్యులు….తదితరులు..ముఖ్య నాయకులు పాల్గొన్నారు….

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా..శివోహం అంటూ శివనమస్మరణ తో మారు మ్రోగుతున్న శివాలయాలు.. నల్గొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వర , పచ్చల సోమేశ్వర ఆలయాల్లో.. చేరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర ఆలయం.. వాడపల్లి లోని మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయo లో..యాదగిరిగుట్ట శివాలయం…లో..…సూర్యాపేట లోని పిల్లల మఱ్ఱి ఎరకేశ్వర ,నామేశ్వర శివాలయాల్లో…… మెల్లచేరువు స్వయంభూ లింగేశ్వర ఆలయం లో….…యాదాద్రి జిల్లా లోనికొలనుపక శివాలయాల్లో.. బారులు తీరిన భక్తులు…అభిషేక ప్రియుడైన స్వామి వారికి మహాన్యాస పూర్వక అభిషేకాలు ,కుంకుమార్చన పూజలు నిర్వహిస్తూ పూజలు నిర్వహిస్తున్న భక్తులు..

విద్యాసంస్థల బంధువు …పల్లా ….. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

విద్యారంగ సమస్యల పట్ల నిరంతరం నిరంతరం ప్రతిస్పందించే వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అని అతను రైతుబంధు గాక విద్యాసంస్థల ఆత్మీయ బంధువు అని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.పల్లా గెలుపు కోసం విద్యా సంస్థల యాజమాన్యాలు మరియు విద్యా సంస్థలు ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని వారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వేసి వారి గెలుపు అందరూ కృషి చేయాలని కోరారు.స్థానిక న్యూస్ హైస్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టభద్రుల అభ్యర్థులకు కరపత్రాలు అందజేసిప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు.కార్యక్రమంలో కేజీ టు పీజీ విద్యాసంస్థల చైర్మన్ గింజల రమణారెడ్డి మాట్లాడుతూప్రైవేటు విద్యాసంస్థల మనుగడకు అభివృద్ధికి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దోహదపడుతుందని అన్నారు.వరంగల్ ఖమ్మం నల్గొండ…

జాతర లో కంచర్ల

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల జాతర లో పాల్గొన్న నల్లగొండ గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కటికం సత్తయ్య సుంకరి మల్లేష్ గౌడ్ నల్లగొండ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా

నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. గ్రాడ్యుయేట్ mlc పదవికి తన నామినేషన్ ను కాలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసినఅభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి…. హాజరైన మంత్రులుజగదీష్ రెడ్డి…. ఎర్రబెల్లి..సత్యవతి రాథోడ్…పువ్వడా… విప్ సునీత…… అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు MLA లు.ఎంపీ లు..MLC లు గ్రాడ్యుయేట్ ఓటర్లు హాజరయ్యారు…..

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం : సబితా ఇంద్రారెడ్డి

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. 6, 7, 8 తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. విద్యార్థులరను పాఠశాలకు పంపే విషయంలో మాత్రం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. కాగా.. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్థం అయిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ రావడం, ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని…

గంగపుత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మునాసు ప్రసన్న

నల్లగొండ: గంగపుత్ర సమస్యలపరిష్కారం కొరకు,బలహీనవర్గాల అభివృద్ధి కోసం విరివిగా కృషి చేస్తున్న నల్లగొండ నివాసి అయిన మునాసు ప్రసన్న కుమార్ సేవలు గుర్తించి “తెలంగాణ గంగపుత్ర సంఘం” నల్లగొండ జిల్లా ప్రధాన కార్యాదర్శిగా నియమిస్తున్నట్లురాష్ట్ర అద్యక్షులు దీటిమల్లయ్య తెలియజేశారు ,ఈ సందర్బంగా జిల్లాలోని అన్ని గ్రామ,మండల కమిటీలను ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తాన్నన్నారు. ఈ కార్యక్రమంలో “తెలంగాణ గంగపుత్ర సంఘం” నల్లగొండ  జిల్లా అద్యక్షులు ఇటికల సతీష్, యూత్ అద్యక్షులు అంబటి ప్రణీత్ మొదలగు వారు పాల్గొన్నారు.