నల్లగొండకు మరో మణిహారం

నల్లగొండకు మరో మణిహారం ఏర్పాటునకు శ్రీకారం చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన దారి లేని ప్రమాదకర జారుడు బండరాళ్లపై నుండి కాపురాల గుట్టను అధిరోహించి గుట్టను సందర్శించిన.. కంచర్ల త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం నల్లగొండ: నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లగొండ కు సింహద్వారాలు గా ఉన్న లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్ట ల ను పర్యాటక, సుందర ప్రదేశాలు గా తీర్చిదిద్దడానికి మొడటి అడుగు వేశారు. ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మం గారి గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ లు సిద్ధం చేయగా, ప్రస్తుతం నల్గొండ శాసనసభ్యుల మదిలో చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకోపార్క్…

అమెరికాలో నల్గొండ జిల్లా వాసి మృతి

నల్గొండ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలోని న్యూజెర్సీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారులో మంటలు చెలరేగి దేవేందర్‌రెడ్డి(45) సజీవదహనమయ్యారు. దేవేందర్‌రెడ్డి స్వస్థలం దేవరకొండ మండలం కర్నాటిపల్లి, దేవేందర్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తునారు, తెరాస ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యుడిగా ఉన్న దేవేందర్‌రెడ్డి