New

MOM IVF & రాజేశ్వరి హాస్పిటల్

MOM IVF  FREE FERTILITY CAMP ఉచిత సంతాన సాఫల్య శిబిరం తేది : 12 డిసెంబర్ 2021 సమయం : ఉ.9.00 నుండి సా. 5.00 వరకు స్థలం : రాజేశ్వరి హాస్పిటల్ డాక్టర్స్ కాలని, నల్లగొండ ఉచిత IUI విదానం తల్లిదండ్రులు అవ్వాలనుకునే కలను సాకారం చేసుకోండి MOM IVF  మరియు  రాజేశ్వరి హాస్పిటల్ వారిచే నిర్వహించబడుతున్న క్యాంపు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోగలరు. సంతానం లేని దంపతులకు తగిన సలహాలు,సూచనలు అందించబడును   సిమెన్ ఎనాలసిస్ మొదటి స్కానింగ్ ఉచితం ఉచిత IUI విదానం రిజిస్ట్రేషన్ & కన్సల్టేషన్ ముందుగా (దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే) IVF విదానం ICSI, IMSI, TESA LAP / Hystroscopy విదానం రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ కోసం కాల్ చేయండి : 8500029944 8121040993 7799789023 MOM IVF…

MOM IVF , RAJESHWARI HOSPITAL ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం

మామ్ ఐ వి ఎఫ్ , రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరాన్ని డిసెంబర్ 12 ఆదివారం నిర్వహిస్తున్నట్టు రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీలా గోవర్ధన్ తెలిపారు సంతానం లేని దంపతుల కోసం మామ్ ఐ వి ఎఫ్, రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 12 న సంతాన సాఫల్య చికిత్స వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీలా గోవర్ధన్ తెలిపారు శనివారం ఉచిత వైద్య శిబిరం   గోడ పత్రాలను స్థానిక పి ఆర్ టి యు భవన్లో గోవర్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది దంపతులు పిల్లలు లేక లక్షల రూపాయలు వెయిట్ చేస్తూ ఆసుపత్రులు తిరుగుతూ ఆవేదన చెందుతున్నారని అలాంటి వారికోసం పూర్తిగా ఉచితంగా సంతాన సాఫల్య…

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం -కుడుదుల

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేష్ ఆరోపించారు,ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ శుక్రవారం స్థానిక రెన్సి రెస్టారెంట్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు జెడ్ పి టి సి ,ఎంపీటీసీ, కౌన్సిలర్ సభ్యులకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా స్థానిక సంస్థలను అభివృద్ధి పరచకుండా నిర్వీర్యం చేశారని నగేష్ విమర్శించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆత్మ గౌరవం కాపాడుకోడానికి, హక్కులను రక్షించుకోవడానికి ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకోవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

నవోదయ నోటిఫికేషన్-2021-22

నవోదయ విద్యాలయలో 2022 – 23  విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021  నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు 1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 – 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో  వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 2. అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని ) ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని…

KTR తో కంచర్ల

నల్లగొండ: నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు… పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో కలిసి.. నల్లగొండ నియోజకవర్గంలో లోని,సమస్యల పరిష్కారం కొరకు అభ్యర్థించడం… ఇందుకు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది

ప్రభుత్యం కోదండరాం కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పన్నాల

నల్లగొండ: కేంద్ర ప్రభుత్యం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, నూతన విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ అన్నీ రాష్టాలలో శాంతియుతంగా జరిగితే తెలంగాణా లో కెసిఆర్ కేంద్ర ప్రభుత్యానికి అనికూలంగా ప్రజాస్వామ్య హక్కులను కాదని బంద్  నిర్యాహిస్తున్న  నాయకులను అణచివేతకు గురిచేస్తూ అరెస్టులు చేశారని తెలంగాణ జన సమితి జిల్లా అద్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. నిన్నటి ప్రొ.కోదండరాం అరెస్టును ఖండిస్తూ అఖిలపక్ష కమిటీ సబ్యులంతా  తెలంగాణ జన సమితి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ బంద్ లో బాగంగా హయత్ నగర్ బస్సు డిపో ముందు నిరసన తెలుపుటకు వచ్చిన తెలంగాణ జన సమితి వ్యవస్థాపక  అద్యక్షులు ఆచార్య ప్రొ.కోదండరాం పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి కారునుండి దిగకముందే కారునుండి లాగి బలప్రయోగం చేయడం…

బెస్ట్ అవేలబుల్ స్కీం డ్రా

నల్లగొండ జిల్లాలో చదువుకొనుచున్న ఎస్సీ విద్యార్ధిని /విద్యార్ధుల కొరకు 2021 – 22 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవేలబుల్ స్కీం క్రింద ఇంగ్లీష్ మీడియం 1వ,తరగతి (డేస్కాలర్) మరియు 5వ తరగతి (రెసిడెన్సీయల్) కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది, దీనికి సంబంధించిన  ఎంపిక డ్రా 14 వ తేదీన ఉదయ్ ఆదిత్య భవనము నల్లగొండ నందు ఉదయము 11:00 గంటలకు డ్రా తీయబడును.

ఈ నెల 18 న గురుకుల ప్రవేశ పరీక్ష

తెలంగాణ బీసీ,ఎస్సీ, ఎస్టీ జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 18 న (TG – CET) నిర్వహిస్తున్నారు,12 వ తేదీ నుండి హాల్ టికెట్లు TG – CET GURUKULA ప్రభుత్య వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ పరీక్ష 18 వ తేదీ ఆదివారము ఉ : 11.00 నుండి 01:00 వరకు ఉంటుంది. హాల్ టికెట్ ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. DOWNLOAD Link : https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/ht/searchHTtgVcet21 Model Question Paper – TGCET-2021

రేపే POCO M3 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు పోటీగా తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది పోకో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. POCO M3 Pro 5G Smart Phone Features: Storage & RAM 4GB+64GB, 6GB+128GB Dimensions Height: 161.81mmWidth: 75.34mmThickness: 8.92mmWeight: 190g Display6.5″ FHD+ Dot Display Resolution: 2400 x 1080Contrast ratio: 1500:1Refresh rate: 90HzDynamicSwitch display: 30Hz/50Hz/60Hz/90HzReading mode 3.0360° ambient light sensors ProcessorMediaTek Dimensity 700CPU: Arm Cortex-A76 ,7nm…