కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ, రియల్మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు పోటీగా తొలి 5జీ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది పోకో. అయితే ఈ స్మార్ట్ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ కానుంది. POCO M3 Pro 5G Smart Phone Features: Storage & RAM 4GB+64GB, 6GB+128GB Dimensions Height: 161.81mmWidth: 75.34mmThickness: 8.92mmWeight: 190g Display6.5″ FHD+ Dot Display Resolution: 2400 x 1080Contrast ratio: 1500:1Refresh rate: 90HzDynamicSwitch display: 30Hz/50Hz/60Hz/90HzReading mode 3.0360° ambient light sensors ProcessorMediaTek Dimensity 700CPU: Arm Cortex-A76 ,7nm…