EVA IVF & పద్మ హాస్పిటల్ సంయుక్తంగా The Complete Fertility Care EVA IVF హాస్పిటల్ ఉచిత మెగా సంతాన సాఫల్య శిభిరం స్థలం : పద్మ హాస్పిటల్ ప్రకాశం బజార్, నల్లగొండ సమయం : తేది : 15. 12.2021 EVA IVF హాస్పిటల్ సంతాన సాఫల్య కేంద్రం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంతన సాఫల్యత అంచన పరిష్కారాలు … Ph : 9392944485, 9502297742
Tag: IVF
“MOM” కి విశేష స్పందన
ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం MOM IVF హైదరాబాద్ వారు, స్థానిక రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు.. ఈ వైద్య శిబిరానికి సంతానం లేని దంపతుల నుండి విశేషమైన స్పందన లభించింది, సుదూర ప్రాంతాలనుండి, వేరు,వేరు జిల్లాలనుండి కూడా వచ్చి MOM IVF వారి సేవలు వినియోగించుకున్నారు, అధిక వ్యయంతో కూడుకున్న ఈ వైద్య సేవలు, MOM IVF వారు ఉచితంగా అందించడమే కాకుండా కొంతమందికి మెడిసిన్ కూడా ఉచితంగా ఇచ్చారు. సంతానం లేని దంపతులు వైద్యుల సూచనలు పాటించి సంతాన సాఫల్యం పొందాలని సంతాన సాఫల్య ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణిమ దుర్గ, స్త్రీల వైద్యనిపుణులు డాక్టర్ నీలా రాజేశ్వరి అన్నారు. ఆదివారం స్థానిక రాజేశ్వరి హాస్పిటల్ లో MOM IVF, రాజేశ్వరి హాస్పిటల్…