ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని 133/32 కెవి నందు ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలి టీఎస్ ట్రాన్స్ కో విద్యుత్ సౌధ  డైరెక్టర్ ట్రాన్స్ మిషన్ గారికి న్యూ జె ఎల్ ఎమ్ లు మరియు ఆర్టిజన్ లు   తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎస్ సి & ఎస్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ రూరల్ జోన్ సెక్రటరీ జనరల్ చింత యల్లయ్య అధ్యక్షత న వినతిపత్రం అందజేయడం తో పాటు గజ మాల తో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమాని ఉద్దేశించి చింత ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్టిజన్ లకు ఏ పీ ఎస్ ఈ బి  రూల్స్ అమలుచేయాలని ,క్వాలిఫికేషన్ బట్టి కన్వర్షన్ చేయాలని ,పర్సనల్ పే ను   బేసిక్ పే లో కలపాలని , సి బి డి గ్యాంగ్ లో ఉన్న ఆర్టిజన్ ల…