గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున లైజన్ అధికారులు,సహాయ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్లయింగ్ స్క్వాడ్స్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా, ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి సూచించారు. బుధవారం గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టీఎస్.పిఎస్.సి చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో లైజన్ అధికారులు,సహాయ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు, చీఫ్ సూపెరింటెండెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10. 30 గంటల నుండి మధ్యాన్నం 1. 00 వరకు…

క్రీడాకారుని కుటుంబానికి చేయూత

శివాజీ క్రికెట్ క్లబ్ మాజీ క్రీడాకారుడు చెన్నుపాటి మాల్యాద్రి అనారోగ్యంతో ఇటీవలప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 4,00,000/-రూపాయలు CMRF చెక్కు ను NG కాలేజి లో N P L క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్బంగా క్రీడాకారుల సమక్షంలో ఆయన భార్య భాగ్యమ్మకు అందచేశారు. ఈకార్యక్రమంలో…DSP వెంకటేశ్వర్ రెడ్డి..మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు యాదవ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు యామాకవిత దయాకర్ బషీరుద్దీన్, వట్టిపల్లి శ్రీనివాస్ ఆలకుంట మోహన్ బాబు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, టిఆర్ఎస్వి వెంకన్న, మామిడి శీను, నాగార్జున ఎన్పిఎల్…

“CREDAI” అధ్యక్షులు బండార్ ప్రసాద్

వినియోగదారుల సౌకర్యార్ధం క్రెడాయ్ పనిచేస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు బండార్ ప్రసాద్ అన్నారు, స్థానిక మనోరమ హోటల్ లో క్రెడాయి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది ఇందులో లో బండారు ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు తమ సంస్థ పాటిస్తున్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి ఇ పాండురంగారెడ్డి  మందడి వెంకన్న రాజేందర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు President : Bandaru Prasd Vice President- I : Rajender Reddy Vice President- II : Achuri Bhaskar Vice President- III : D. Venkat Reddy Vice President- IV : Manohar                                          Etc…